మరియన్ గాబ్రియల్
స్వరూపం
| Personal information | |||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| National team | |||||||||||||||||||||
| Born | 1926 | ||||||||||||||||||||
| Died | 10 జనవరి 2010 (aged 83–84) | ||||||||||||||||||||
| Sport | |||||||||||||||||||||
| Country | భారతదేశం | ||||||||||||||||||||
| Sport | అథ్లెటిక్స్ | ||||||||||||||||||||
| Event(s) | 100 మీ., 200 మీ., 4x100 మీ. రిలే | ||||||||||||||||||||
Medal record
| |||||||||||||||||||||
మరియన్ గాబ్రియల్ (1926-10 జనవరి 2010) ఒక భారతీయ అథ్లెటిక్ క్రీడాకారుడు. ఇతడు 1951లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో పురుషుల 200 మీ. పరుగు పందెంలో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. అదే టోర్నమెంటులో లావీ పింటో, రామ్ స్వరూప్, ఆల్ఫ్రెడ్ షమీన్‌లతో కలిసి 4x100 మీ. రిలే ఈవెంటులో రజత పతకాన్ని సాధించాడు. 1954లో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ఆసియా క్రీడలలో పురుషుల 100 మీ. పోటీలో కాంస్య పతకం గెలుచుకున్నాడు.
పతకాలు
[మార్చు]ఇతడు అంతర్జాతీయ పోటీలలో గెలుపొందిన పతకాల వివరాలు[1]:
| సంవత్సరం | పోటీ | ప్రదేశం | స్థానం | ఈవెంటు | నోట్స్ |
|---|---|---|---|---|---|
| 1951 | ఆసియా క్రీడలు | న్యూఢిల్లీ, భారతదేశం | 2వ | 4x100 మీ. రిలే | 42.8 |
| 1951 | ఆసియా క్రీడలు | న్యూఢిల్లీ, భారతదేశం | 2వ | 200 మీ. | 22.5 |
| 1954 | ఆసియా క్రీడలు | మనీలా, ఫిలిప్పీన్స్ | 3వ | 100 మీ. | 10.8 |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Marian Gabriel (1926)". Athletics Podium. Şevket Furkan. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 January 2026.