మరో ప్రేమకథ
Jump to navigation
Jump to search
మరో ప్రేమకథ (1980 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్. పి. ముత్తురామన్ |
---|---|
నిర్మాణం | వై. వెంకటేశ్వరరావు |
తారాగణం | కమల్ హాసన్ సుజాత విజయకుమార్ |
సంగీతం | వి. దక్షిణామూర్తి |
ఛాయాగ్రహణం | బాబు |
కూర్పు | ఆర్. విఠల్ |
నిర్మాణ సంస్థ | అలైఅమ్మన్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | జూన్ 27, 1980 |
నిడివి | 117 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మరో ప్రేమకథ 1980, జూన్ 27న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. అలైఅమ్మన్ క్రియేషన్స్ పతాకంపై వై. వెంకటేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో ఎస్. పి. ముత్తురామన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, సుజాత, విజయకుమార్ ప్రధాన పాత్రల్లో నటించగా, వి. దక్షిణామూర్తి సంగీతం అందించాడు.[1][2][3][4]
తారాగణం
[మార్చు]- కమల్ హాసన్ (రవి)
- సుజాత (రాధ)
- విజయకుమార్ (సుందరం)
- విజయలక్ష్మీ (స్వప్న)
- విజయగీత (మీనా)
- ఎకె వీరస్వామి (రవి తండ్రి)
- తాయిర్ వాడై దేశిగన్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎస్. పి. ముత్తురామన్
- నిర్మాణం: వై. వెంకటేశ్వరరావు
- సంగీతం: వి. దక్షిణామూర్తి
- ఛాయాగ్రహణం: బాబు
- కూర్పు: ఆర్. విఠల్
- నిర్మాణ సంస్థ: అలైఅమ్మన్ క్రియేషన్స్
మూలాలు
[మార్చు]- ↑ "Maro Prema Katha (1980)". Indiancine.ma. Retrieved 2020-08-30.
- ↑ "Blogger". accounts.google.com. Retrieved 2020-08-30.
- ↑ "::Press Academy of Andhra Pradesh". www.pressacademyarchives.ap.nic.in. Retrieved 2020-08-30.[permanent dead link]
- ↑ "Maro Prema Katha 1980". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-30.
{{cite web}}
: CS1 maint: url-status (link)