మర్దానీ 2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మార్దానీ 2
దర్శకత్వంగోపి పుత్రన్
రచనగోపి పుత్రన్
నిర్మాతఆదిత్య చోప్రా
తారాగణంరాణీ ముఖర్జీ
అవ్‌నీత్ కౌర్
విశాల్ జెత్వా
ఛాయాగ్రహణంజిష్ణు భట్టాచార్జీ
కూర్పుమోనిష బ్లడవా
సంగీతంబ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ :
జాన్ స్టీవర్ట్ ఎదురి
నిర్మాణ
సంస్థ
యష్‌రాజ్‌ ఫిలిమ్స్‌
పంపిణీదార్లుయష్‌రాజ్‌ ఫిలిమ్స్‌
విడుదల తేదీ
13 డిసెంబరు 2019 (2019-12-13)
సినిమా నిడివి
103 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్21 కోట్లు[2]
బాక్సాఫీసు170.12 కోట్లు[3]

మర్దానీ 2 2019లో హిందీలో విడుదలైన యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా. యష్‌రాజ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమాకు గోపి పుత్రన్ దర్శకత్వం వహించాడు. 2014లో వచ్చిన ‘మర్దానీ’కి సీక్వెల్‌గా నిర్మించిన ఈ సినిమాలో రాణీ ముఖర్జీ, అవ్‌నీత్ కౌర్, విశాల్ జేత్వా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్‌ 13న విడుదలైంది.[4]

రాజస్థాన్‌లోని కోటాలో, సైకో సన్నీ ( విశాల్ జెత్వా ), లతిక అనే యువతిని కిడ్నాప్ చేసి దారుణంగా చిత్రహింసలు పెట్టి అత్యాచారం చేసి, ఆపై హత్య చేశాడు. కోట కొత్త పోలీసు సూపరింటెండెంట్‌గా నియమితులైన శివాని (రాణీ ముఖర్జీ) ఈ హత్య కేసులో హంతకుడిని పట్టుకోవాలని నిశ్చయించుకుంటుంది. ఈ హత్య కేసులో నిందితులను పట్టుకునే క్రమంలో శివానికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? ఆమె ఈ కేసులో హంతకుణ్ణి పట్టుకుందా లేదా అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

[మార్చు]
  • రాణీ ముఖర్జీ - ఎస్పీ శివాని శివాజీ రాయ్ ఐపీఎస్‌[5]
  • అవ్‌నీత్ కౌర్ - మీరా (శివాని మేనకోడలు)
  • విశాల్ జెత్వా - శివ 'సన్నీ' ప్రసాద్ యాదవ్‌
  • జిష్షూసేన్ గుప్తా - డాక్టర్ విక్రమ్ బోస్ రాయ్‌ (శివాని భర్త )
  • శృతి బాప్నా - ఇన్‌స్పెక్టర్ భారతి అంగారే
  • రాజేష్ శర్మ - అమిత్ శర్మ
  • తేజస్వి సింగ్ అహ్లావత్ - లతికా అగర్వాల్‌
  • ప్రతీక్ష్ రాజ్‌భట్ - మాంటీ (లతిక స్నేహితుడు)
  • ప్రసన్న కేత్కర్ - గోవింద్ మిశ్రా \ పండిట్జీ
  • విర్తి వాఘని - ప్రియాంక (పండిట్‌జీ మనవరాలు )
  • అనురాగ్ శర్మ - కమల్ పరిహార్ (జర్నలిస్ట్ )
  • సన్నీ హిందూజా - విప్లవ్ బెనివాల్‌
  • సుమిత్ నిజవాన్ - బ్రిజ్ షెకావత్‌ (డీఎస్పీ)
  • రిచా మీనా - సునంద చౌదరి
  • విక్రమ్‌ సింగ్‌ చౌహాన్‌ - అనూప్ సింఘాల్, ఇన్‌స్పెక్టర్
  • దీపికా అమీన్

మూలాలు

[మార్చు]
  1. "Mardaani 2 (2019)". British Board of Film Classification. Retrieved 12 December 2019.
  2. "Rani Mukherji starrer Mardaani 2 makes approx. 40 cr. in profit for Yash Raj Films". Bollywood Hungama. Retrieved 6 January 2020.
  3. "Mardaani 2 Box Office". Bollywood Hungama. Retrieved 17 January 2020.
  4. Sakshi (4 October 2019). "అయిగిరి నందిని నందిత మేదిని". Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
  5. Sakshi (28 March 2019). "శివానీ శివాజీ రిటర్న్స్‌". Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మర్దానీ_2&oldid=4311086" నుండి వెలికితీశారు