మర్మకళ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"మర్మ కళ" ఇది ప్రాచీన భారతీయ అత్యుత్తమ యుద్ధకళల్లో ఒకటి ఈ యుద్ధకళను " మదగాంబీ అయ్యర్ " రూపొందించ్చాడు ఈ మర్మకళ కేరళ రాష్ట్రంలో పుట్టి వారి సాంప్రదాయక యుద్ధకళగా వెలుగొందుతూ వచ్చింది ఈ కళలోని మర్మాలు అత్యంత నైపుణ్యాన్ని కలిగి ఉంటాయి దీనిలోని ప్రక్రియలు ముఖ్యంగా శక్తి ఔపాసనా క్రియలు బలమైనవి,సూత్రాలు శక్తివంతమైనవి,బంధన విద్య జ్ఞానవంతమైనది, మర్మ విద్య సూక్ష్మమైనది, ఆయుధ విద్య తేజోవంతమైనది మొత్తానికి ఇది ఉత్తమమైన ఆత్మరక్షణ కళ ఐతే " కదమ" రాజ్యంలోని దోపిడీ దొంగలు అనేక యుద్ధవిద్యల్లో అరితేరి ఉండడంతో వారిని ఎదురుకోవడం సైనికులకు కష్టంగా మారింది ఈ కష్టకాలాన్ని ఎదుర్కోవడానికి వారి బారి నుండి రక్షించుకోవడానికి "అయ్యర్ "మదిలోంచి పుట్టిందే ఈ మర్మకళ ఐతే ఈ కళలో యుద్ధ మెలుకువలతో పాటు, ఆయుర్వేదం, యోగ, గ్రస్వ, తింగి నేర్పించేవారు ఈ సాధన ఎంత కష్టమైన ఇష్టులు కష్టపడి నేర్చుకునేవారు ఐతే ఈ యుద్ధవిధ్యలో జాడగాపి, తంబీ అయ్యర్, సుక్రీ చోళ, అరుణ పాండ్యన్,తోగి అయ్యర్, సుదీప చేర మర్మకళలో ఉద్ధండులు ఎంతో ఘనకీర్తి కలిగిన ఈ యుద్ధకళను నేర్చుకొని దాని ఉనికిని కాపాడుదాం దాని విలువను పెంచుదాం.

( బోధిధర్మ యుద్ధకళల పరిశోధన కేద్రం)

"https://te.wikipedia.org/w/index.php?title=మర్మకళ&oldid=3702380" నుండి వెలికితీశారు