మర్రిగుంట (పెడన)
Jump to navigation
Jump to search
"మర్రిగుంట" కృష్ణా జిల్లా పెడన మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 366., ఎస్.టి.డి.కోడ్ = 08672.
మర్రిగుంట | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | పెడన |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521366 |
ఎస్.టి.డి కోడ్ | 08672 |
ఈ గ్రామం చేవేండ్ర గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
గ్రామ భౌగోళికం[మార్చు]
సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు
సమీప గ్రామాలు[మార్చు]
పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె
సమీప మండలాలు[మార్చు]
మచిలీపట్నం, గూడూరు, గుడ్లవల్లేరు, ముదినేపల్లి
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
మండల పరిషత్ పాఠశాల
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
ఈ గ్రామములో ఒక ఊర చెరువు ఉన్నది.