మలక్‌పేట, హైదరాబాదు

వికీపీడియా నుండి
(మలక్‌పేట, హైదరాబాద్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మలక్‌పేట
పరిసరప్రాంతం
మలక్‌పేట రైల్వే స్టేషను
మలక్‌పేట is located in Telangana
మలక్‌పేట
మలక్‌పేట
Location in Telangana, India
మలక్‌పేట is located in India
మలక్‌పేట
మలక్‌పేట
మలక్‌పేట (India)
అక్షాంశ రేఖాంశాలు: 17°22′N 78°30′E / 17.367°N 78.500°E / 17.367; 78.500Coordinates: 17°22′N 78°30′E / 17.367°N 78.500°E / 17.367; 78.500
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
ప్రభుత్వం
 • నిర్వహణహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
ప్రామాణిక కాలమానముUTC+5:30 (IST)
పిన్ కోడ్
500 036
వాహనాల నమోదు కోడ్టిఎస్-11
లోకసభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంమలక్‌పేట్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
జాలస్థలిtelangana.gov.in

మలక్‌పేట (Malakpet) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. గోల్కొండ రాజు అబ్దుల్లా కుతుబ్ షా సేవకుడైన మాలిక్ యాకుబ్ పేరుమీదుగా ఈ ప్రాంతానికి మలక్‌పేట అని పేరు వచ్చింది. ఇది పాత మలక్‌పేట, కొత్త మలక్‌పేట అని రెండు భాగాలుగా ఉంది.

స్థానం[మార్చు]

మలక్‌పేట ఉత్తర దిక్కులో అంబర్‌పేట మరియు ముసరాంబాగ్, తూర్పు దిక్కులో దిల్‌సుఖ్‌నగర్, పడమర దిక్కులో చాదర్‌ఘాట్ మరియు దక్షిణ దిక్కులో సైదాబాద్ ఉన్నాయి.

చారిత్రక విశేషాలు[మార్చు]

చారిత్రాత్మకమైన రేమండ్స్‌ స్తూపం ఇక్కడ ఒక కొండపైన నిర్మించబడింది. 1902వ సంవత్సరంలో మహబూబ్ అలీ ఖాన్ కాలంలో మహబూబ్ మాన్షన్ అనే రాజభవనం నిర్మించబడింది.[1]

వ్యాపారం[మార్చు]

ఈ నామ్ మార్కెటింగ్‌లో మలక్‌పేట వ్యవసాయ మార్కెట్ దేశ మార్కెట్లకే ఆదర్శంగా నిలిచింది.[2]

ఆసుపత్రులు[మార్చు]

మలక్‌పేటలో సౌకర్యవంతమైన అనేక మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయి.

  1. ఎం.ఎన్. ఏరియా ఆసుపత్రి
  2. సుషుత్ర ఆసుపత్రి
  3. బీబీ క్యాన్సర్ ఆసుపత్రి
  4. వీనస్ ఆసుపత్రి
  5. న్యూ లైఫ్ ఆసుపత్రి
  6. యశోదా ఆసుపత్రి
  7. హెగ్డే ఆసుపత్రి
  8. ఫర్హాత్ ఆసుపత్రి

వనాలు[మార్చు]

ఇక్కడ తాళజాతి మొక్కల వనము ఉంది. దీనిని 2002 సంవత్సరంలో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ప్రారంభించింది.

రేమండ్స్ సమాధి

మూలాలు[మార్చు]

  1. Rohit P S. "A mansion goen to the dogs". Times of India. Retrieved 28 January 2019.
  2. నమస్తే తెలంగాణ, జిందగీ (15 April 2018). "మలక్‌పేట..దేశ మార్కెట్లకే ఆదర్శం". Retrieved 11 July 2018.

వెలుపలి లంకెలు[మార్చు]