మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్
| మల్కాజ్‌గిరి పోలీస్ కమీషనరేట్ | |
|---|---|
| నినాదం | మీతో - మీకోసం |
| ఏజెన్సీ అవలోకనం | |
| ఏర్పాటు | 2025 |
| ఉద్యోగులు | కమీషనర్ ఆఫ్ పోలీస్ డిప్యూటి కమీషనర్ అడిషనల్ డిప్యూటి కమీషనర్ పోలీస్ ఇన్స్పెక్టర్స్ అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్స్ సబ్ పోలీస్ ఇన్స్పెక్టర్స్ |
| అధికార పరిధి నిర్మాణం | |
| కార్యకలాపాల అధికార పరిధి | మల్కాజిగిరి జోన్, ఎల్.బి. నగర్ జోన్, ఉప్పల్ జోన్, బేగంపేట్ జోన్, తెలంగాణ, భారతదేశం |
| చట్టపరమైన అధికార పరిధి | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, రంగారెడ్డి జిల్లా |
| ప్రధాన కార్యాలయం | నేరెడ్మెట్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, తెలంగాణ[1] |
| ఏజెన్సీ అధికారులు |
|
| మాతృ ఏజెన్సీ | తెలంగాణ రాష్ట్ర పోలీస్ |
మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు లోని పోలీసు కమిషనరేట్.[2] ఈ కమిషనరేట్ పరిధిలో 4 జోన్లు, 10 డివిజన్లు, 30 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.[3][4]
చరిత్ర
[మార్చు]2016 జూన్ నెలలో సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీసు నుండి విడిపోయి రాచకొండ కమీషనరేట్ ఏర్పడింది. ఆ తరువాత ప్రజలకు మెరుగైన సేవలు, శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో భాగాంగా రాచకొండ కమిషనరేర్‌ను పునర్‌వ్యవస్థీకరించి మల్కాజ్‌గిరి పేరుతో కొత్త కమిషనరేట్‌ను 2025 డిసెంబర్ 29న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాచకొండ పరిధిలో ఉన్న భువనగిరిని ప్రత్యేక పోలీస్ యూనిట్‌గా ఏర్పాటు చేసి యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీని ప్రభుత్వం నియమించింది.
జోన్స్
[మార్చు]మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్‌లో ప్రస్తుతం నాలుగు డీసీపీ మండలాలు ఉన్నాయి.[5][6][7][8][9]
మల్కాజిగిరి జోన్
[మార్చు]మల్కాజిగిరి జోన్‌లో మూడు డివిజన్‌లు
పోలీస్‌స్టేషన్లు
[మార్చు]- మల్కాజ్‌గిరి
- నేరేడ్‌మెట్
- మౌలాలీ
- కుషాయిగూడ
- చెర్లపల్లి
- జవహర్‌నగర్
- కీసర
- శామీర్‌పేట్
ఉప్పల్ జోన్
[మార్చు]ఉప్పల్ జోన్‌లో రెండు డివిజన్‌లు
పోలీస్‌స్టేషన్లు
[మార్చు]- ఉప్పల్
- మారేడ్‌పల్లి
- నాచారం
- నాగోల్
- ఘట్‌కేసర్
- పోచారం
ఎల్‌బి నగర్ జోన్
[మార్చు]రెండు డివిజన్‌లు
- ఎల్‌బి నగర్
- వనస్థలిపురం
పోలీస్‌స్టేషన్లు
[మార్చు]- చైతన్యపురి
- ఎల్‌బి నగర్
- సరూర్‌నగర్
- అబ్దుల్లాపూర్‌మెట్
- హయత్‌నగర్
- మీర్‌పేట్
- వనస్థలిపురం
బేగంపేట్ జోన్
[మార్చు]బేగంపేట్ జోన్‌లో మూడు డివిజన్‌లు
- అల్వాల్
- బేగంపేట
- బోయిన్‌పల్లి
- గోపాలపురం
- మారేడ్‌పల్లి
- తుక్కరంగేట్
- బొల్లారం
- కార్ఖానా
- తిరుమలగిరి
పోలీస్ కమిషనర్‌లు
[మార్చు]మల్కాజ్‌గిరి తొలి పోలీస్ కమిషనర్‌గా అవినాష్ మహంతి 2025 డిసెంబర్ 30న బాధ్యతలు తీసుకున్నారు.[10][11]
మూలాలు
[మార్చు]- ↑ "New commissionerate bldg for Rachakonda cops | Hyderabad News - Times of India". The Times of India.
- ↑ "జీహెచ్ఎంసీతో పాటు ఫ్యూచర్ సిటీతో కలిపి 4 పోలీస్ కమిషనరేట్లు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం". ABP Desam. 30 December 2025. the original నుండి 31 December 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 December 2025.
- ↑ "హైదరాబాద్‌లో కొత్త పోలీస్ కమిషనరేట్‌లు.. నలుగురు ఐపీఎస్‌ల బదిలీ". Sakshi. 29 December 2025. the original నుండి 31 December 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 December 2025.
- ↑ "ఇదీ హైదరాబాద్ కమిషనరేట్.. 7 జోన్లు, 26 డివిజన్లు,72 పోలీస్ స్టేషన్లు". V6 Velugu. 31 December 2025. the original నుండి 31 December 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 December 2025.
- ↑ "నలుదిక్కుల భద్రత వలయం". Eenadu. 31 December 2025. the original నుండి 31 December 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 December 2025.
- ↑ "ట్రై కమిషనరేట్ల పునర్విభజన ఇష్టారాజ్యం". NT News. 31 December 2025. the original నుండి 31 December 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 December 2025.
- ↑ "గ్రేటర్ 'పోలీస్' పునర్ వ్యవస్థీకరణ..! కమిషనరేట్లలో కొత్తగా వచ్చిన మార్పులేంటి..? ముఖ్యమైన 10 పాయింట్లు". Hindustan Times. 31 December 2025. the original నుండి 31 December 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 December 2025.
- ↑ "పోలీస్ కమిషనరేట్ల పునర్‌వ్యవస్థీకరణ.. 4 కమిషనర్ల నియామకం". Zee News Telugu. 30 December 2025. the original నుండి 31 December 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 December 2025.
- ↑ "బాధ్యతలు స్వీకరించిన సీపీలు". NT News. 31 December 2025. the original నుండి 31 December 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 December 2025.
- ↑ "Avinash Mohanty takes charge first Police Commissioner of Malkajgiri" (in Indian English). The Hindu. 30 December 2025. the original నుండి 31 December 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 December 2025.