మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మల్కాజ్‌గిరి
Constituency No. 44 for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి
లోకసభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి
ఏర్పాటు2009
రిజర్వేషన్జనరల్
శాసనసభ సభ్యుడు
ప్రస్తుతం
పార్టీతెలంగాణ రాష్ట్ర సమితి
ఎన్నికైన సంవత్సరం2023
అంతకుముందుమైనంపల్లి హన్మంతరావు

మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా లోని శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గంలో మల్కాజ్ గిరి మండలం ఒక్కటే ఉంది. ఈ నియోజకవర్గం 2009లో నూతనంగా ఏర్పడింది.

నియోజకవర్గపు గణాంకాలు[మార్చు]

  • నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము) :2,87,069
  • ఓటర్ల సంఖ్య [1] (2008 ఆగస్టు సవరణ జాబితా ప్రకారము) :3,00,353

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు.[2]
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ఓట్లు ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ ఓట్లు మెజారిటీ
2009 ఆకుల రాజేంద‌ర్ కాంగ్రెస్ పార్టీ 56629 చింతల కనకారెడ్డి ప్రజారాజ్యం పార్టీ 47434 9195
2014 చింతల కనకారెడ్డి టిఆర్ఎస్ 77132 ఎన్. రామచందర్ రావు భారతీయ జనతా పార్టీ 74364 2768
2018 మైనంపల్లి హన్మంతరావు టిఆర్ఎస్ 114149 ఎన్. రామచందర్ రావు భారతీయ జనతా పార్టీ 40451 73698[2]
2023[3] మర్రి రాజశేఖర్‌రెడ్డి బీఆర్ఎస్ 125049 మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీ 75519 49530

చిత్రమాలిక[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల జాబితాలు

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.
  2. 2.0 2.1 News18. "Malkajgiri Assembly constituency (Telangana): Full details, live and past results". Archived from the original on 11 April 2019. Retrieved 23 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.