మల్కీజుగూడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మల్కీజుగూడ గ్రామం యాచారం మండలం రంగారెడ్డి జిల్లాలో ఉంది.

మల్కీజుగూడ
మల్కీజుగూడ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం యాచారం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్


గ్రామ భౌగోళికం[మార్చు]

ఇక్కడ రాజుల కాలం నాటి పాత "బురుజు"

సమీప గ్రామాలు[మార్చు]

సమీప గ్రామాలు :- నంది వనపర్తి, Gandlaguda, Nakagutta thanda, Medipally Nakrtha, bolligutta thanda.

సమీప మండలాలు[మార్చు]

సమీప మండలం :- ఇబ్రహీంపట్నం ఉత్తరం వైపున, కందుకూర్ మండలం పడమర వైపున, మద్గుల్ మండలము దక్షిణం వైపున ఉన్నాయి.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

హైదరాబాద్ నుండి ఈ గ్రామానికి 55 కిలోమీటర్లు ఉంటుంది. యాచారం మండలం నుండి ఈ గ్రామానికి రెండు రోడ్డు మార్గాలున్నాయి. అందులో ఒకటి యాచారం నుండి, మల్కీజ్ గూడ, మేడిపల్లి, నానక్ నగర్ లను కలుపుతూ తాడిపర్తికి చాలా బస్సులు వస్తాయి.మరొకటి నంది వనపర్తి, సింగారం, మీర్ ఖాన్ పేట్, కుర్మిద్దను కలుపుకుంటూ కొన్ని బస్సులు ఉన్నాయి.

గ్రామములో రాజకీయాలు[మార్చు]

మల్కీజుగూడ గ్రామ పంచాయితీ కార్యాలయము
మల్కీజుగూడ గ్రామములో ప్రాథమిక పాఠశాల భవనము

రవాణ సౌకర్యములు[మార్చు]

ఇక్కడికి సమీపములోని పట్టణము Ibrahimpatnam 18 కి.మీ. దూరములో ఉంది. ఇక్కడినుండి అన్ని ప్రాంతాలకు రోడ్డు వసతి వుండి బస్సుల సౌకర్యము ఉంది. రైలు వసతి లేదు. హైదరాబాద్ రైల్వే స్టేషను ఇక్కడికి 49 కి.మీ. దూరములో ఉంది. రోడ్డు వసతి ఉంది.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు buruju / దేవాలయాలు Hanmantemple, shivalayam[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

ప్రధాన పంటలు వరి, పత్తి, టొమాటో. Makkagonna

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రధాన వృత్తి వ్యవసాయం. [[File:Elementary school malkis guda.jpg|thumb|right|మల్కీజుగూడలోని ప్రాథమిక పాఠశాల భవనము==

పాఠశాలలు[మార్చు]

ఇక్కడ ఒక మండలపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉంది.[1]

చిత్రమాలిక[మార్చు]

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం - పురుషుల సంఖ్య - స్త్రీల సంఖ్య గృహాల సంఖ్య

మూలాలు[మార్చు]

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

  1. "http://www.onefivenine.com/india/villages/Rangareddi/Yacharam/Malkizgudam". Retrieved 4 July 2016. Cite web requires |website= (help); External link in |title= (help)