మల్దకల్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మల్దకల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలం.[1]

మల్దకల్
—  మండలం  —
మహబూబ్ నగర్ జిల్లా పటములో మల్దకల్ మండలం యొక్క స్థానము
మహబూబ్ నగర్ జిల్లా పటములో మల్దకల్ మండలం యొక్క స్థానము
మల్దకల్ is located in తెలంగాణ
మల్దకల్
మల్దకల్
తెలంగాణ పటములో మల్దకల్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°07′34″N 77°41′30″E / 16.126222°N 77.691779°E / 16.126222; 77.691779
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రము మల్దకల్
గ్రామాలు 19
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 52,579
 - పురుషులు 26,593
 - స్త్రీలు 25,986
అక్షరాస్యత (2011)
 - మొత్తం 27.50%
 - పురుషులు 38.56%
 - స్త్రీలు 16.12%
పిన్ కోడ్ 509132

ఇది సమీప పట్టణం, డివిజన్ కేంద్రమైన గద్వాల నుండి 18 కి. మీ. దూరంలో రాయచూరు వెళ్ళు మార్గములో ఉంది.

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 52,579 - పురుషులు 26,593 - స్త్రీలు 25,986

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. మద్దెలబండ
 2. నేతివానిపల్లి
 3. అడవి రావుల చెరు
 4. ఉలిగేపల్లి
 5. బిజ్వారం
 6. బుర్దిపాడ్
 7. పాల్వాయి
 8. డి.అమరవాయి
 9. ఎల్కూర్
 10. చేలగార్లపాడు
 11. ఎద్దులగూడెం
 12. సద్దలోనిపల్లి
 13. మల్దకల్
 14. తాటికుంట
 15. శ్యాసంపల్లి
 16. కుర్తిరావల్‌చెరువు
 17. నాగర్‌దొడ్డి
 18. విఠలపురం
 19. మల్లెందొడ్డి
 20. పెద్దపల్లి
 21. పెద్దొడ్డి
 22. నీలిపల్లి

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016

వెలుపలి లంకెలు[మార్చు]