మల్లవరపు విశ్వేశ్వరరావు
Jump to navigation
Jump to search
మల్లవరపు విశ్వేశ్వరరావు | |
---|---|
జననం | 1906 |
మరణం | 1986 |
మతం | హిందూ |
భార్య / భర్త | విజయలక్ష్మి |
ఇతని విద్యాభ్యాసము రవీంద్రనాథ్ టాగూరు నడిపిన విశ్వభారతి విశ్వవిద్యాలయం (శాంతి నికేతన్)లో నడిచింది.
రచనలు[మార్చు]
- చిత్రాంగద[1] (రవీంద్రనాథ్ టాగూర్ రచనకు అనువాదం) - ఏకాంక నాటిక
- మధుకీల[2]
- కల్యాణ కింకిణి[3]
- విశ్వకవి[4]
- శ్రీ అరవిందుల కర్మధార[5]
- రవీంద్ర వ్యాసావళి
మూలాలు[మార్చు]
- ↑ మల్లవరపు విశ్వేశ్వరరావు (1947). చితాంగద. మద్రాసు: నవరచనావళి గ్రంథమాల. Retrieved 29 March 2015.
- ↑ మల్లవరపు విశ్వేశ్వరరావు (1938). మధుకీల. గుంటూరు: నవ్యసాహిత్య పరిషత్తు. Retrieved 29 March 2015.
- ↑ మల్లవరపు విశ్వేశ్వరరావు (1938). కల్యాణ కింకిణి. గుంటూరు: నవ్యసాహిత్యపరిషత్తు. Retrieved 29 March 2015.
- ↑ మల్లవరపు విశ్వేశ్వరరావు (1955). విశ్వకవి. గుంటూరు: అజంతా బుక్ హౌస్.
- ↑ మల్లవరపు విశ్వేశ్వరరావు. శ్రీ అరవిందుల కర్మధార. పుదుచ్చేరి: శ్రీ అరవిందాశ్రమము.