మల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మల్లిఖార్జున్ అలియాస్ మల్లి తెలుగు సినిమా దర్శకుడు. కృష్ణవంశీ దగ్గర అసిస్టెంటు డైరెక్టరుగా తన కెరీర్‌ను ప్రారంభించిన మల్లి, కొన్నాళ్లు "ఢమరుకం" దర్శకుడు శ్రీనివాసరెడ్డి దగ్గర, ఆ తర్వాత పూరి జగన్నాధ్ దగ్గర కూడా పనిచేశారు. అల్లరి నరేష్, సదా ముఖ్యపాత్రలు పోషించిన "ప్రాణం" ఈయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం. ఈ సినిమా తర్వాత కళ్యాణ్‌రామ్ నటించిన అభిమన్యు (2003), కత్తి (2010), షేర్ (2016) మొదలైన సినిమాలకు దర్శకత్వం వహించారు.

చిత్రాలు[మార్చు]

  • షేర్
  • కత్తి
  • అభిమన్యు
  • ప్రాణం

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మల్లి&oldid=2150178" నుండి వెలికితీశారు