మళ్ల వెంకట మాణిక్యాలు
స్వరూపం
| Personal information | |
|---|---|
| Nationality | భారతీయులు |
| Born | 1958 May 13 అనకాపల్లి,[1] ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
| Sport | |
| Sport | వెయిట్ లిఫ్టింగ్ |
మల్ల వెంకట మాణిక్యాలు (జననం 13 మే 1958) ఒక భారతీయ వెయిట్ లిఫ్టర్. 1984 వేసవి ఒలింపిక్స్ పురుషుల ఫ్లైవెయిట్ ఈవెంట్లో అతను పోటీ పడ్డాడు. అతని ప్రధాన శిక్షకుడు ఎస్. ఎస్. సిల్వాన్ అతన్ని ఒలింపిక్స్ లో పోటీ చేయకుండా నిరోధించడానికి ప్రయత్నించినప్పటికీ ఆ పోటీలలో పాల్గొన్నాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Former Olympian recounts sad experience". The Hindu (in Indian English). 2016-08-04. ISSN 0971-751X. Retrieved 2023-10-27.
బాహ్య లింకులు
[మార్చు]- Malla Venkata Manikyalu at Olympedia