మహమ్మద్ అలీ అష్రఫ్ ఫాత్మీ
స్వరూపం
| మహమ్మద్ అలీ అష్రఫ్ ఫాత్మీ | |||
| పదవీ కాలం 2004 మే 23 – 2009 మే 22 | |||
| పదవీ కాలం 2004 – 2009 | |||
| ముందు | కీర్తి ఆజాద్ | ||
|---|---|---|---|
| తరువాత | కీర్తి ఆజాద్ | ||
| పదవీ కాలం 1991 – 1999 | |||
| ముందు | షకీలుర్ రెహమాన్ | ||
| తరువాత | కీర్తి ఆజాద్ | ||
| నియోజకవర్గం | దర్భంగా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1956 January 1 దర్భంగా, బీహార్, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | రాష్ట్రీయ జనతా దళ్ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | జనతాదళ్ జనతాదళ్ (యునైటెడ్) | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మహమ్మద్ అలీ అష్రఫ్ ఫాత్మీ (జననం 1 జనవరి 1956) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన దర్భంగా లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2][3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Mohammad Ali Ashraf Fatmi" (in ఇంగ్లీష్). Digital Sansad. 2024. Archived from the original on 20 August 2025. Retrieved 20 August 2025.
- ↑ "JD(U) leader Mohammed Ali Ashraf Fatmi quits, likely to rejoin RJD" (in Indian English). The Hindu. 19 March 2024. Archived from the original on 20 August 2025. Retrieved 20 August 2025.
- ↑ "Ex-Union minister MAA Fatmi quits JD(U), may return to RJD as its Madhubani Lok Sabha candidate" (in ఇంగ్లీష్). The Indian Express. 20 March 2024. Archived from the original on 20 August 2025. Retrieved 20 August 2025.
- ↑ "Former MP Mohammad Ali Ashraf Fatmi quits RJD". The Times of India. 18 April 2019. Archived from the original on 20 August 2025. Retrieved 20 August 2025.
- ↑ "Former Lalu aide and 4-time MP Ali Ashraf Fatmi joins JD(U)". The Times of India. 29 July 2019. Archived from the original on 20 August 2025. Retrieved 20 August 2025.