Jump to content

మహమ్మద్ జీషాన్ అయ్యూబ్

వికీపీడియా నుండి
మహమ్మద్ జీషాన్ అయ్యూబ్
మొహమ్మద్ జీషాన్ అయూబ్ ఖాన్
జననం
మొహమ్మద్ జీషాన్ అయూబ్ ఖాన్

1984 (age 40–41)
ఢిల్లీ , భారతదేశం
జాతీయత India
విద్యాసంస్థ
  • కిరోరి మాల్ కళాశాల
  • నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా
వృత్తి
  • నటుడు
  • నటుడు ప్రెజెంటర్
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
రసిక అగాషే
(m. 2007)
పిల్లలు1

మహమ్మద్ జీషాన్ అయ్యూబ్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు.[1] ఆయన 2008లో దూరదర్శన్‌లో ప్రసారమైన "క్యుంకి... జీనా ఇసి కా నామ్ హై" అనే హిందీ సీరియల్‌లో కూడా పని చేశాడు.[2][3]

మహమ్మద్ జీషాన్ అయ్యూబ్ 2011లో రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన నో వన్ కిల్డ్ జెస్సికా తన సినీ జీవితాన్ని ప్రతికూల పాత్రతో ప్రారంభించి ఉత్తమ పురుష అరంగేట్రం కోసం ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేషన్ అందుకున్నాడు. ఆయన ఆ తరువాత మేరే బ్రదర్ కి దుల్హాన్ (2011), జన్నత్ 2 (2012), రాంఝనా (2013), షాహిద్ ( 2013), రాజా నట్వర్‌లాల్ (2014), ట్యూబ్‌లైట్ (2017), మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ (2019), ఆర్టికల్ 15 (2019) లలో నటించాడు.

మహమ్మద్ జీషాన్ అయ్యూబ్ రొమాంటిక్ కామెడీ తను వెడ్స్ మను: రిటర్న్స్ (2015), క్రైమ్ థ్రిల్లర్ రయీస్ (2017), మిషన్ మంగళ్ (2019)లలో నటనకు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి.[4][5]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
కీ
† † � ఇంకా విడుదల కాని సినిమాలను సూచిస్తుంది
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2011 నో వన్ కిల్డ్ జెస్సికా మను శర్మ /మనీష్ నామినేషన్ - ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు
తను వెడ్స్ మను బారిక్ కర్నాక్ /బారు
మేరే బ్రదర్ కి దుల్హన్ శోభిత్
2012 జన్నత్ 2 బల్లి
2013 రాంఝనా మురారి గుప్తా [6]
షాహిద్ ఆరిఫ్ అజ్మీ
మాజీ ఆష్ఫాక్
2014 రాజా నట్వర్లాల్ జోజో
2015 డాలీ కి డోలీ రాజు దూబే
తను వెడ్స్ మను: రిటర్న్స్ అరుణ్ కుమార్ సింగ్ /చింటు
ఫాంటమ్ సమిత్ మిశ్రా
ఆల్ ఈజ్ వెల్ చిమా
2017 రయీస్ సాదిక్ ఇబ్రహీం
ట్యూబ్‌లైట్ నారాయణ్
సమీర్ సమీర్ సేన్‌గుప్తా
2018 థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ శనిచార్
జీరో గుడ్డు
2019 మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ సదాశివ్
ఆర్టికల్ 15 నిషాద్
అర్జున్ పాటియాలా సకూల్
మిషన్ మంగళ్ రిషి అగర్వాల్
2020 ఛలాంగ్ ఇందర్ మోహన్ సింగ్ (PTI టీచర్)
2022 జోగి రవీందర్ చౌతాలా
2023 హడ్డి ఇర్ఫాన్
సామ్ బహదూర్ యాహ్యా ఖాన్
జోరం రత్నాకర్
2026 జన్నత్ 3 పాక్య
2026 ఆవారాపాన్ 2 కాలియా
2026 తుమ్ మైల్ 2 విజయ్ మాల్వాడే

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర వేదిక గమనికలు
2019 377 అబ్ నార్మల్ జీ5
రంగ్‌బాజ్ ఐపీఎస్ సంజయ్ సింగ్ మీనా జీ5
2020 ఒక సాధారణ హత్య మనీష్ సోనీలైవ్
2021 తాండవ్ శివ శేఖర్ అమెజాన్ ప్రైమ్ వీడియో [7]
2022 బ్లడీ బ్రదర్స్ దల్జిత్ గ్రోవర్ జీ5
2023 స్కూప్ ఇమ్రాన్ సిద్ధిఖీ/ హుస్సేన్ జైదీ నెట్‌ఫ్లిక్స్

మూలాలు

[మార్చు]
  1. "Never thought 'Ranjhaana' would become so big: Zeeshan Ayyub". TOI. 15 July 2013.
  2. Mohammad Zeeshan, Ayyub (15 July 2013). "Facts about Mohammad Zeeshan Ayyub". www.topyaps.com. Archived from the original on 23 August 2022. Retrieved 2015-06-15.
  3. "Zeeshan's Career". India Today. Retrieved 10 October 2014.
  4. "Struggle is a part of acting profession: Mohammed Zeeshan Ayyub". IBNLive. 2 August 2013. Archived from the original on 2015-09-24. Retrieved 2015-05-27.
  5. "Aanand L Rai's Atrangi Re starring Akshay Kumar, Sara Ali Khan and Dhanush to release on August 6, 2021". Bollywood Hungama. 19 February 2021. Retrieved 19 February 2021.
  6. "Never thought 'Raanjhanna' would become so big: Zeeshan Ayyub". TOI. Retrieved 10 October 2014.
  7. Parashar, Shivam (January 4, 2021). "Tandav trailer out. 10 unmissable moments from new Saif Ali Khan web series". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-01-05.

బయటి లింకులు

[మార్చు]