మహమ్మద్ నజీముద్దీన్
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | మహమ్మద్ నజీముద్దీన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1985 అక్టోబరు 1 చిట్టగాంగ్, చిట్టగాంగ్ డివిజన్, బంగ్లాదేశ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ఎత్తు | 5 ft 8 in (1.73 m) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడి చేయి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | బ్యాట్స్‌మన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి టెస్టు (క్యాప్ 63) | 2011 డిసెంబర్ 9 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి టెస్టు | 2012 నవంబర్ 12 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి వన్‌డే (క్యాప్ 90) | 2008 మార్చి 12 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి వన్‌డే | 2012 మార్చి 22 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి T20I (క్యాప్ 15) | 2007 సెప్టెంబర్ 1 - కెన్యా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి T20I | 2008 ఏప్రిల్ 20 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2001–ప్రస్తుతం | చిట్టగాంగ్ డివిజన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2008 | ఢాకా వారియర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Medal record
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: క్రిక్ఇన్ఫో, 2025 డిసెంబర్ 3 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మొహమ్మద్ నజీముద్దీన్ అహ్మద్ (జననం 1 అక్టోబర్ 1985) బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాడు. ఆయన కుడిచేతి బ్యాట్స్‌మన్, చిట్టగాంగ్ డివిజన్ కెప్టెన్‌గా ఉన్నారు,[1] బంగ్లాదేశ్ తరపున టెస్ట్, వన్‌డే & టీ20ఐ క్రికెట్ ఆడాడు.
నజీముద్దీన్ 16 సంవత్సరాల వయసులో ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[2] ఆ తరువాతి సీజన్లలో బంగ్లాదేశ్ ఏ, బంగ్లాదేశ్ అండర్-19 జట్లలో ఆడటానికి ఎంపికయ్యాడు. ఆయన 2007లో కెన్యాలో జరిగిన ట్వంటీ20 టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ తరపున తన మొదటి సీనియర్ మ్యాచ్ ఆడాడు. ఆయన ఆగస్టు, సెప్టెంబర్ 2008లో ఆస్ట్రేలియాలో పర్యటించిన బంగ్లాదేశ్ జాతీయ జట్టులో ఎంపికయ్యాడు. అయితే, మ్యాచ్‌లకు వార్మప్‌లో అతని వేలు విరగడంతో, పాల్గొనలేకపోయాడు.[3] నజీముద్దీన్ అ తరువాత 2008లో ప్రైవేట్ ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్) లో ఆడినందుకు పదేళ్లపాటు బంగ్లాదేశ్ క్రికెట్ నుండి నిషేధించబడిన బంగ్లాదేశ్ ఆటగాళ్ల బృందంలో సభ్యుడిగా ఉన్నాడు. ఆయన 2009లో ఐసీఎల్ నుండి నిష్క్రమించినప్పుడు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిషేధాన్ని రద్దు చేసింది.[4]
నజీముద్దీన్‌ను డిసెంబర్ 2011లో పాకిస్తాన్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం జాతీయ జట్టులో చోటు దక్కింది.[5] ఆయన చిట్టగాంగ్‌లో జరిగిన సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో తన టెస్ట్ అరంగేట్రం చేశాడు, బంగ్లాదేశ్ తరపున బ్యాటింగ్ ప్రారంభించాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Ashraful back, again". The Daily Star. 8 December 2011. Retrieved 10 December 2011.
- ↑ "Nazimuddin (Bangladesh)". ESPNcricinfo. Retrieved 10 December 2011.
- ↑ Alter, Jamie (2 September 2007). "Young and reckless". ESPNcricinfo. Retrieved 17 September 2007.
- ↑ "Bangladesh lift ban on former ICL players". Reuters. 15 June 2009. Retrieved 17 September 2024.
- ↑ "Ashraful recalled for Pakistan Tests". ESPNcricinfo. 7 December 2011. Retrieved 10 December 2011.
- ↑ Sundar, Nitin (9 December 2011). "Pakistan make reckless Bangladesh pay". ESPNcricinfo. Retrieved 10 December 2011.