Jump to content

మహమ్మద్ షాహిద్ అఖ్లాఖ్

వికీపీడియా నుండి
మహమ్మద్ షాహిద్ అఖ్లాఖ్

పదవీ కాలం
2004 – 2009
ముందు అవతార్ సింగ్ భదానా
తరువాత రాజేంద్ర అగర్వాల్
నియోజకవర్గం మీరట్

వ్యక్తిగత వివరాలు

జననం (1969-12-12) 1969 డిసెంబరు 12 (వయసు: 56)
మీరట్, ఉత్తరప్రదేశ్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ
తల్లిదండ్రులు మొహమ్మద్ అఖ్లాక్, షాజహాన్
జీవిత భాగస్వామి హసీబా ప్రవీణ్
సంతానం 6 కుమారులు, 1 కుమార్తె
నివాసం 211 మేయర్ హౌస్, సబున్ గ్రాన్, మీరట్, ఉత్తరప్రదేశ్
పూర్వ విద్యార్థి ఫైజ్-ఎ-ఆమ్ ఇంటర్ కాలేజ్, మీరట్
వృత్తి రాజకీయ నాయకుడు

మొహమ్మద్ షాహిద్ అఖ్లాక్ (జననం 12 డిసెంబర్ 1969) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మీరట్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

మహమ్మద్ షాహిద్ అఖ్లాఖ్ బహుజన్ సమాజ్ పార్టీ పార్టీ ద్వారరాజకీయలోకి వచ్చి 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మీరట్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి రాష్ట్రీయ లోక్‌దళ్ అభ్యర్థి మలూక్ నగర్ పై 69336 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై, పార్లమెంట్‌లో సామాజిక న్యాయం & సాధికారత కమిటీ, వాణిజ్యం & పరిశ్రమల మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 34078 ఓట్లతో 5వ స్థానంలో నిలిచాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. ↑ "How political families of western UP have charted their course" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 1 April 2019. Archived from the original on 28 June 2025. Retrieved 28 June 2025.
  2. ↑ "Meerut Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 28 June 2025. Archived from the original on 28 June 2025. Retrieved 28 June 2025.