మహరాజ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం (ఉత్తర ప్రదేశ్)
స్వరూపం
మహరాజ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పేరుతో బీహార్‌లో కూడా ఒక లోక్‌సభ నియోజకవర్గం ఉంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | నియోజకవర్గం పేరు | రిజర్వ్ | జిల్లా | సభ్యుని పేరు | పార్టీ |
|---|---|---|---|---|---|
| 315 | ఫారెండా | జనరల్ | మహారాజ్‌గంజ్ | బజరంగ్ బహదూర్ సింగ్ | బీజేపీ |
| 316 | నౌతాన్వా | జనరల్ | మహారాజ్‌గంజ్ | అమన్ మణి త్రిపాఠి | స్వతంత్ర |
| 317 | సిస్వా | జనరల్ | మహారాజ్‌గంజ్ | ప్రేమ్ సాగర్ పటేల్ | బీజేపీ |
| 318 | మహారాజ్‌గంజ్ | ఎస్సీ | మహారాజ్‌గంజ్ | జై మంగళ్ కనోజియా | బీజేపీ |
| 319 | పనియారా | జనరల్ | మహారాజ్‌గంజ్ | జ్ఞానేంద్ర సింగ్ | బీజేపీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎంపీగా ఎన్నికయ్యారు | పార్టీ |
|---|---|---|
| 1952 | ప్రొ. శిబ్బన్ లాల్ సక్సేనా | స్వతంత్ర |
| 1957 | ప్రొ. శిబ్బన్ లాల్ సక్సేనా | స్వతంత్ర |
| 1962 | మహదేవ్ ప్రసాద్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1967 | మహదేవ్ ప్రసాద్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1971 | ప్రొ. శిబ్బన్ లాల్ సక్సేనా | స్వతంత్ర |
| 1977 | ప్రొ. శిబ్బన్ లాల్ సక్సేనా | భారతీయ లోక్ దళ్ |
| 1980 | అష్ఫాక్ హుస్సేన్ అన్సారీ | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
| 1984 | జితేందర్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1989 | హర్షవర్ధన్ | జనతాదళ్ |
| 1991 | పంకజ్ చౌదరి | భారతీయ జనతా పార్టీ |
| 1996 | పంకజ్ చౌదరి | భారతీయ జనతా పార్టీ |
| 1998 | పంకజ్ చౌదరి | భారతీయ జనతా పార్టీ |
| 1999 | కున్వర్ అఖిలేష్ సింగ్ | సమాజ్ వాదీ పార్టీ
సయ్యద్ అర్షద్ పార్లమెంటు సభ్యుడు (1999-2004) |
| 2004 | పంకజ్ చౌదరి | భారతీయ జనతా పార్టీ |
| 2009 | హర్షవర్ధన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2014 | పంకజ్ చౌదరి | భారతీయ జనతా పార్టీ |
| 2019 | పంకజ్ చౌదరి[1][2] | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ Business Standard (2019). "Maharajganj Lok Sabha Election Results 2019". Archived from the original on 15 September 2022. Retrieved 15 September 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.