మహాత్మాగాంధీ (1941 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహాత్మాగాంధీ
(1941 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.వి.పతి
సంగీతం టంగుటూరి సూర్యకుమారి
నేపథ్య గానం టంగుటూరి సూర్యకుమారి
గీతరచన శంకరంబాడి సుందరాచారి
నిర్మాణ సంస్థ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ లిమిటెడ్
భాష తెలుగు

బెజవాడ రాజరత్నం, పి.కన్నాంబ, టి.సూర్యకుమారి, డి.కె.పట్టమ్మాళ్‌, నాగయ్య, పాటలు పాడిన 'మహాత్మాగాంధీ' డాక్యుమెంటరీ ఫిల్మ్స్ లిమిటెడ్ పతాకాన డాక్యుమెంటరీ చిత్రంగా దర్శక నిర్మాత ఎ.కె. చెట్టియార్‌ నిర్మించారు.[1]

పాటలు[మార్చు]

  • పాడకే రాట్నమా - టంగుటూరి సూర్యకుమారి
  • నీవె ధన్యుడ వోయీ బాపూ - టంగుటూరి సూర్యకుమారి

మూలాలు[మార్చు]