మహాబీర్ ప్రసాద్ (అథ్లెట్)
స్వరూపం
| Personal information | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| National team | |||||||||||||||
| Born | బ్రిటిష్ ఇండియా | ||||||||||||||
| Sport | |||||||||||||||
| Sport | అథ్లెటిక్స్ | ||||||||||||||
| Event | 10 కి.మీ. నడక | ||||||||||||||
Medal record
| |||||||||||||||
మహాబీర్ ప్రసాద్ ఒక భారతీయ అథ్లెటిక్స్ క్రీడాకారుడు.ఇతడు 1951లో న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి ఆసియా క్రీడలలో పురుషుల 10 కి.మీ. నడక విభాగంలో 52 నిమిషాల 34.1 సెకెన్ల సమయంలో లక్ష్యాన్ని చేరుకుని ప్రథమ స్థానంలో నిలిచి భారత దేశానికి స్వర్ణపతకాన్ని సంపాదించి పెట్టాడు.[1][2]
| సంవత్సరం | పోటీ | ప్రదేశం | స్థానం | ఈవెంటు | నోట్స్ |
|---|---|---|---|---|---|
| 1951 | ఆసియా క్రీడలు | న్యూఢిల్లీ, భారతదేశం | 1వ | 10 కి.మీ. నడక | 52:34.1 |
మూలాలు
[మార్చు]- ↑ "MEDAL WINNERS OF ASIAN GAMES". Athletics Federation of India. Retrieved 18 January 2026.
- ↑ "Mahabir Prasad". Athletics Podium. Retrieved 18 January 2026.