మహారథి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహారథి
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.వాసు
నిర్మాణం వాకాడ అప్పారావు
రచన తోటపల్లి మధు
తారాగణం బాలకృష్ణ,
స్నేహ,
మీరా జాస్మిన్,
నవనీత్ కౌర్,
విజయ నరేష్,
జయప్రద,
ప్రదీప్ రావత్,
కోవై సరళ,
సుత్తివేలు,
ఆలీ (నటుడు) ,
జయప్రకాశ్ రెడ్డి,
రాళ్లపల్లి,
వేణుమాధవ్,
తోటపల్లి మధు
సంగీతం గురుకిరణ్‌
ఛాయాగ్రహణం శేఖర్‌ వి జోసఫ్
కూర్పు సురేశ్‌ ఉర్స్
నిర్మాణ సంస్థ శ్రీ లలిత కళాంజలి ప్రొడక్షన్స్
భాష తెలుగు

మహారథి 2007లో విడుదలైన తెలుగు చలనచిత్రం. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలకృష్ణ, స్నేహ, మీరా జాస్మిన్ నాయకానాయికలుగా నటించగా, గురుకిరణ్ సంగీతం అందించారు.

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం:పాటలు.[మార్చు]

  • దర్శకత్వం: పి.వాసు
  • నిర్మాణం: వాకాడ అప్పారావు
  • రచన: తోటపల్లి మధు
  • సంగీతం: గురుకిరణ్‌
  • ఛాయాగ్రహణం: శేఖర్‌ వి జోసఫ్
  • కూర్పు: సురేశ్‌ ఉర్స్
  • నిర్మాణ సంస్థ: శ్రీ లలిత కళాంజలి ప్రొడక్షన్స్
  • బాలకృష్ణ, రచన: సుద్దాల అశోక్ తేజ, గానం.రాజేష్ కృష్ణన్
  • వీచే గాలులలో , రచన: సుద్దాల అశోక్ తేజ, గానం. విజయ్ జేసుదాస్
  • మంగమ్మ మంగమ్మ , రచన, అనంత శ్రీరామ్, గానం.గురుకిరణ్, చేతన ఆచార్య
  • మజా మజా, రచన: భువన చంద్ర, గానం. ఉదిత్ నారాయణ్ , మహతి
  • ఉప్పు చేప పప్పు , రచన: భువన చంద్ర, గానం.శంకర్ మహదేవన్, బాంబే జయశ్రీ
  • కమలా కుచ చూచుక , రచన: భువన చంద్ర, గానం.గురుకిరణ్ , సుమతి

చిత్ర విషయాలు[మార్చు]

ఈ చిత్ర దర్శకుడు పి.వాసు గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. రజనీ కాంత్ తో ఈయన తీసిన చంద్రముఖి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కానీ ఈ చిత్రం మాత్రం తీవ్ర పరాజయం పాలయింది. అనుభవజ్ఞుడైన దర్శకుడై ఉండీ కూడా కథాకథనాల పై దృష్టి పెట్టకపోవడం ఈ చిత్రంలో ప్రధాన లోపం. ఈ చిత్రంలో బాలకృష్ణను ఆయన సహజ శైలికి విరుద్ధంగా చూపించిన తీరు అంత బాగోలేదు. అసలు ఈ చిత్రంలో ఆయన పోషించిన పాత్ర ఒక అగ్ర కథానాయకుడికి సరిపోయేదిగా లేదు. కళ్యాణ్ రామ్ లాంటి హీరోకి ఆ పాత్ర ఇంకా బాగా నప్పుతుంది. ఈ చిత్రం బాలకృష్ణకూ ఆయన అభిమానులకూ మరొక సారి నిరాశను మిగిల్చింది.

మూలాలు[మార్చు]