మహారాజ్
స్వరూపం
మహారాజ్ | |
---|---|
దర్శకత్వం | సిద్ధార్థ్ పి. మల్హోత్రా |
రచన | విపుల్ మెహతా స్నేహ దేశాయ్ |
నిర్మాత | ఆదిత్య చోప్రా |
తారాగణం | |
ఛాయాగ్రహణం | రాజీవ్ రవి |
కూర్పు | శ్వేతా వెంకట్ మాథ్యూ |
సంగీతం | పాటలు: సోహైల్ సేన్ అలప్ దేశాయ్ స్కోర్: సంచిత్ బల్హారా - అంకిత్ బల్హారా |
నిర్మాణ సంస్థ | వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ |
పంపిణీదార్లు | నెట్‌ఫ్లిక్స్ |
విడుదల తేదీ | 21 June 2024 |
సినిమా నిడివి | 131 నిమిషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
మహారాజ్ 2024లో విడుదలైన చారిత్రక నాటక సినిమా. ఈ సినిమా 1862 నాటి మహారాజ్ లిబెల్ కేసు మరియు ఈ కేసు గురించి సౌరభ్ షా రాసిన నవల ఆధారంగా వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించగా సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వం వహించాడు. జునైద్ ఖాన్, జైదీప్ అహ్లావత్, షాలిని పాండే, శార్వరి వాఘ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా 2024 జూన్ 14న విడుదల కావాల్సి ఉండగా, ఈ సినిమా పుష్టిమార్గ సంప్రదాయ (హిందూ శాఖ) అనుచరులపై హింసను ప్రేరేపించగలదని ఒక హిందూ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా గుజరాత్ హైకోర్టు ఈ చిత్రం విడుదలపై స్టే విధించగా,[2][3][4] నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 21న విడుదలైంది.[5][6][7]
నటీనటులు
[మార్చు]- కర్సందాస్ ముల్జీగా జునైద్ ఖాన్
- మహారాజ్ జాదునాథ్ బ్రిజ్రతన్ "జేజే"గా జైదీప్ అహ్లావత్[8]
- ముల్జీ మాజీ కాబోయే భార్య కిషోరిగా షాలిని పాండే[9]
- శార్వరి వాఘ్, ముల్జీ ఉద్యోగి, సహచరుడు, స్నేహితుడు
- సోరాబ్జీగా విరాఫ్ పటేల్, ముల్జీ స్నేహితుడు, నమ్మకస్తుడు
- దాదాభాయ్ నౌరోజీగా సునీల్ గుప్తా
- వైభవ్ తత్వవాడి డా. భౌ దాజీ లాడ్‌గా
- జెజె భార్య వాహుజీగా మెహర్ విజ్
- గిరిధర్ ఖవాస్‌గా జే ఉపాధ్యాయ్, జేజే కుడి భుజం
- కిషోరి సోదరి దేవిగా అనన్య అగర్వాల్
- లీలావతిగా ప్రియల్ గోర్
- కర్సన్ తండ్రి ముల్జీగా సందీప్ మెహతా
- స్నేహ దేశాయ్ భాభుగా, కర్సన్ అత్తగా
- కర్సన్ మామగా సంజీవ్ సేథ్
- కర్సన్ తల్లి తరపు అత్తగా జయ ఓజా
- లాల్వంజీ మహారాజ్‌గా ఉత్కర్ష్ మజుందార్
- డిఫెన్స్ అటార్నీ ఆర్నెస్టీగా జేమీ ఆల్టర్
- ప్రాసిక్యూటర్ బెయిలీగా మార్క్ బెన్నింగ్టన్
- జస్టిస్ సాస్సేగా ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్
- నానుభాయ్ గా సంజయ్ గొరాడియా
- కథకుడిగా శరద్ కేల్కర్
- షామ్జీగా కమలేష్ ఓజా
- హేమంత్ చౌదరి శ్రద్ధగా
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "అచ్యుతం కేశవం" | సోహైల్ సేన్ | సోను నిగమ్, ఉస్మాన్ మీర్ | 4:35 | |
2. | "కౌసర్ మునీర్" | కౌసర్ మునీర్ | సోహైల్ సేన్ | శ్రేయ ఘోషాల్, షాన్, ఒస్మాన్ మీర్, సోహైల్ | 5:07 |
3. | "హాన్ కే హాన్" | హాన్ కే హాన్ | సోహైల్ సేన్ | మోనాలి ఠాకూర్ | 4:01 |
4. | "గురుజన్" | అలప్ దేశాయ్ | అలప్ దేశాయ్ | సంగీత లబాడియా | 1:50 |
5. | "లవ్ బల్లాడ్ థీమ్" | సంచిత్ బల్హారా - అంకిత్ బల్హారా | 2:47 | ||
6. | "విరాజ్ థీమ్" | సంచిత్ బల్హారా - అంకిత్ బల్హారా | 1:30 | ||
7. | "పేస్ ఆఫ్ థీమ్: కర్సన్ VS మహారాజ్" | సంచిత్ బల్హారా - అంకిత్ బల్హారా | 2:30 | ||
మొత్తం నిడివి: | 21:00 |
మూలాలు
[మార్చు]- ↑ "Maharaj (15)". British Board of Film Classification. 22 June 2024. Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
- ↑ "Court stays release of 'Maharaj', here's everything you need to know about Maharaj Libel Case of 1862".
- ↑ dkbj (2024-06-06). "Junaid Khan-starrer 'Maharaj' went through 30 writing drafts, 100-plus narrations » Yes Punjab - Latest News from Punjab, India & World". Yes Punjab - Latest News from Punjab, India & World. Archived from the original on 14 June 2024. Retrieved 2024-06-14.
- ↑ PTI (2024-06-21). "Gujarat HC lifts stay on release of 'Maharaj,' debut film of Aamir Khan's son". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 22 June 2024. Retrieved 2024-06-22.
- ↑ "Ira Khan, Kiran Rao Form Junaid's Cheer Squad After Release Of His Debut Film Maharaj". Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
- ↑ Verma, Sukanya. "Maharaj Review: Much Ado About Nothing". rediff.com. Archived from the original on 22 June 2024. Retrieved 2024-06-22.
- ↑ Vyavahare, Renuka. "MAHARAJ REVIEW : JUNAID KHAN MAKES A PROMISING DEBUT IN A SLUGGISH HISTORICAL DRAMA". The Times of India. Archived from the original on 23 June 2024. Retrieved 2024-06-21.
- ↑ "Check out Jaideep Ahlawat's insane physical transformation".
- ↑ "Shalini Pandey details how shooting the horrific 'charan seva' scene in Maharaj affected her". Archived from the original on 1 July 2024. Retrieved 1 July 2024.