Jump to content

మహారాజ్‌గంజ్ (హైదరాబాదు)

వికీపీడియా నుండి
మహారాజ్‌గంజ్
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
ప్రభుత్వం
  ప్రధానభాగంహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
  అధికారికతెలుగు, ఉర్దూ
టైమ్ జోన్UTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 012
వాహన నమోదుటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంగోషామహల్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

మహారాజ్‌గంజ్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాత శివారు ప్రాంతం.[1] ఇది 1967 నుండి 2009 వరకు మహరాజ్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం ప్రధాన కేంద్రంగా ఉండేది.

చరిత్ర

[మార్చు]

మహారాజ్ చందులాల్ కుటుంబానికి చెందిన జాగీర్ గ్రామంగా ఈ ప్రాంతం ఉండేది. చందులాల్ సా.శ. 1860లో నివసించాడు, నిజాం రాజుకు ప్రధానమంత్రిగా ఉండేవాడు. తదనంతరం ఇది 6వ నిజాం రాజు ప్రధానమంత్రి మహారాజా కిషెన్ పర్షాద్ బహదూర్ జాగీర్ గ్రామంగా మారింది. ఇక్కడికి సమీపంలోని ప్రాంతానికి కిషన్ గంజ్ అనే పేరు పెట్టబడింది. ఇక్కడ అన్ని రకాల దుకాణాలు ఉన్నాయి.

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మహారాజ్‌గంజ్‌ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[2] ఇక్కడికి సమీపంలో మలక్‌పేట రైల్వే స్టేషను ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. the original (PDF) నుండి 2019-06-15 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-01-29.
  2. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-01-29.