మహారాష్ట్ర ఆనకట్టలు, జలాశయాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ క్రింది ఆనకట్టలు, జలాశయాలు మహారాష్ట్ర లో ఉన్నాయి.

  • సిద్దేశ్వర్ ఆనకట్ట - పూర్ణ నది, పర్భాని
  • ఆంధ్ర ఆనకట్ట - ఆంధ్ర నది, పూనే
  • పవన ఆనకట్ట - పవన నది, పూనే
  • భండారా జిల్లాలో వెయిన్ గంగా నది మీద గోస్ఖుర్ద్ ఆనకట్ట,
  • గంగాపూర్ డ్యామ్, నాసిక్
  • భట్‌ఘర్ ఆనకట్ట - నీరా నది, భోర్, పూనే
  • బర్వి ఆనకట్ట, బాదల్‌పూర్, థానే జిల్లా
  • ప్రవర ఆనకట్ట - గోదావరి నది
  • తాంస ఆనకట్ట
  • కరంజ్వాన్ ఆనకట్ట
  • ఖడక్వాస్లా ఆనకట్ట - ముథా నది, పూనే
  • వీర్ ఆనకట్ట - నీరా నది, షిర్వాల్, సతారా
  • మంజర ఆనకట్ట - మంజర నది, లాతూర్
  • ఈసాపూర్ ఆనకట్ట - పైంగంగ నది
  • గిర్నా ఆనకట్ట - గిర్నా నది
  • భామ ఆస్‌ఖేడ్ ఆనకట్ట, పూనే
  • మూలా ఆనకట్ట - మూల నది, రాహురి, కొల్లాపూర్
  • కొయినా డ్యాం - కొయినా నది, సతారా
  • వాఘడి ఆనకట్ట - వాఘడి నది, యావత్మల్
  • విష్ణుపురి ఆనకట్ట - గోదావరీ నది, నాందేడ్
  • ఘోద్ దాన్ - ఘోద్ నది, పూనే
  • గోఖి ఆనకట్ట, యావత్మల్
  • లోయర్ పస్ ఆనకట్ట - పస్ నది, దొంగార్గోన్, యావత్మల్
  • తులసి ఆనకట్ట, - తులసి నది, కొల్హాపూర్
  • అరుణావతి ఆనకట్ట, యావత్మల్
  • బెంబ్లా ఆనకట్ట - బెంబ్లా నది, యావత్మల్
  • ధోం ఆనకట్ట - కృష్ణా నది, వై, సతారా
  • భట్సా ఆనకట్ట - భట్సా నది, షాహపూర్, థానే
  • భాం ఆనకట్ట - తాపీ నది,, ధర్ణి
  • గిర్నా ఆనకట్ట, కాలందరి, నందగాంవ్, నాసిక్
  • సాయిఖేదా ఆనకట్ట
  • అప్పర్ పైంగంగా - ఈసాపూర్, యావత్మల్
  • కొల్కేవాడి ఆనకట్ట
  • హత్నూర్ ఆనకట్ట - తాపీ నది, జల్‌గాం
  • ముల్షి ఆనకట్ట - మూల నది, పూనే
  • నందూర్ మధ్మేశ్వర్ ఆనకట్ట
  • ఓజార్ఖేడ్ ఆనకట్ట, నాసిక్
  • అప్పర్ పస్, వసంత్ సాగర్, పస్ లివర్, యావత్మల్
  • నవెర్గాంవ్ ఆనకట్ట, యావత్మల్
  • అప్పర్ వార్ధా ఆనకట్ట - వార్ధా నది, అమరావతి
  • ఉర్మోది ఆనకట్ట - ఉర్మోది నది, సతారా
  • తలంబా ఆనకట్ట - కర్లి నది, కుడాల్, సింధుదుర్గ
  • యెడగాం ఆనకట్ట - కుకడి నది
  • యెల్దారి ఆనకట్ట - పూర్ణ నది, పర్భాని
  • ఎన్.ఆర్.సి. ఆనకట్ట - ఉల్హాస్ నది, కళ్యాణ్
  • ఉజాని ఆనకట్ట - భీమ నది, తెంభుర్ణి, షోలాపూర్
  • పాంషెట్ ఆనకట్ట - అంభి నది, వెల్హె, పూనే
  • తెంఘర్ ఆనకట్ట - ముథా నది, పూనే
  • మోర్బే ఆనకట్ట, ధవరి నది, ఖల్హపూర్
  • కంహర్ ఆనకట్ట - వెన్నా నది, సతారా
  • నేర్ ఆనకట్ట, పసేగాం, సతారా
  • అప్పర్ వైతరణ ఆనకట్ట - వైతరణ నది, ఇగాత్పురి, నాసిక్
  • నీరా దేవధర్ ఆనకట్ట - నీరా నది, భోర్, పూనే
  • వారణ ఆనకట్ట - వారణ నది, సాంగ్లి
  • వారస్గాం ఆనకట్ట - మోసే నది, పూనే
  • వాఘుర్ ఆనకట్ట - వాఘుర్ నది, జల్గాం
  • విల్సన్ / భందరదార ఆనకట్ట - ప్రవర నది, భందరదార, నాసిక్
  • తిల్లారి ఆనకట్ట - తిల్లారి నది, సావంత్వాడి, సింధుదుర్గ.
  • తోతలదోహ ఆనకట్ట - పెంచ్ నది, నాగ్పూర్
  • చాస్కమాన్ - భీమ నది, రాజగురునగర్ సమీపంలో, పూనే
  • రాధానగరి ఆనకట్ట - భోగవతి నది, రాధానగరి, కొల్హాపూర్
  • మాణిక్‌దోహా ఆనకట్ట - కుకాడి నది, జూన్నార్, పూనే
  • దింభే ఆనకట్ట - ఘోడ్ నది, పూనే
  • మజల్గాం ఆనకట్ట - సింద్ఫణ నది, మజల్గాం
  • దూధ్గంగ ఆనకట్ట - దూధ్‌గంగ నది, కలమ్మవాడి, కొల్హాపూర్
  • కల్మోడి ఆనకట్ట - ఆరళ నది, ఖేడ్, పూనే
  • జయక్వాడి ఆనకట్ట - గోదావరి నది, పైథాన్, ఔరంగాబాద్
  • అల్వానీ ఆనకట్ట - వైతరణ నది, ఇగాత్‌పురి, నాసిక్
  • అక్కలపాద ఆనకట్ట - పంజ్ర నది (ధూలే) - [పురోగతిలో]

సూచనలు

[మార్చు]