Jump to content

మహిమా చౌదరి

వికీపీడియా నుండి
మహిమా చౌదరి
1973 (age 5253)
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు1995–ప్రస్తుతం
Spouse
బాబీ ముఖేర్జి
(m. 2006; విడాకులు 2013)
పిల్లలు1

మహిమా చౌదరి భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె 1997లో విడుదలైన పర్డేస్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగులో మనసులో మాట సినిమాలో నటించింది.[2]

వివాహం

[మార్చు]

మహిమా 2006 సంవత్సరంలో బాబీ ముఖర్జీని వివాహం చేసుకుంది. వీరికి 2007లో అరియానా కుమార్తె జన్మించింది. ఈ జంట 2013లో విడాకులు తీసుకున్నారు.[3]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరంసినిమాపాత్రఇతర విషయాలు
1997పర్డేస్కుసుమ్ గంగాఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ నటి తొలి పరిచయం
నామినేటెడ్ — ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ నటి
1999మనసులో మాటప్రియాతెలుగు
దిల్ క్యా కారేకవిత కిశోరెనామినేటెడ్ — ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ సహాయ నటి
దాగ్కేజ్రీ వర్మ / కాజల్[4]
ప్యార్ కోయి ఖేల్ నహినిషా
2000ధడ్కన్శీతల్ వర్మనామినేటెడ్ — ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ సహాయ నటి
దీవానేపూజ
కురుక్షేత్రఅంజలి పి. సింగ్
ఖిలాడీ 420రైతు భరద్వాజ్
2001లజ్జామైథిలి
ఎ తేరా ఘర్ ఎ మేరా ఘర్సరస్వతి
2002ఓం జై జగదీష్అయేషా
దిల్ హై తుమ్హారానిమ్మి
2003సాయతనీ
తేరే నామ్"ఓ జానా " పాటలో
బాగ్ బాన్అర్పితా అలోక్ మల్హోత్రా
ఎల్ఓసి కార్గిల్రీనా యాదవ్
2004దుబారాడా. అంజలి సెహగల్
2005జమీర్సుప్రియ మహేశ్వరి
కుచ్ మీఠా హో జాయ్గులాబ్ ఖాన్
షెహర్అనామిక కాంత్
ఫిలింస్టార్హీరో పండిట్
ది ఫిలిం సుష్మిత బెనర్జీ
హోమ్ డెలివరీమాయ
భాగమతిభాగమతివాయిస్ -ఓవర్
2006సౌతేన్మిథాలీ 'మిటా' ఆర్. సింగ్
సాండ్ విచ్స్వీట్ సింగ్ / స్వీటీ శేఖర్
కుడియె కా హై జమానాఅంజలి
మిస్టర్ 100%శిల్పా
హోప్ అండ్ ఏ లిటిల్ షుగర్సలోని
సార్హద్ పార్సిమ్రాన్
2008గుమ్నామ్ – ది మిస్టరీరియా
2010పుషేర్అనిత
2015ముంబయ్ - ది గ్యాంగ్ స్టార్గ్యాంగ్ స్టార్ భార్య
2016డార్క్ చాక్లెట్ఇషాని బెనర్జీ

మూలాలు

[మార్చు]
  1. Chhetri, Vivek (21 December 2011). "Hills smile to conquer 'camera' & hearts". The Telegraph. Archived from the original on 12 June 2018. Retrieved 15 July 2016.
  2. Outlook (19 October 2021). "Mahima Chaudhary: In The Film Industry, They Only Wanted A Virgin Who Had Not Kissed" (in ఇంగ్లీష్). Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
  3. The Indian Express (11 April 2021). "Mahima Chaudhry opens up about troubled marriage, suffering two miscarriages: 'It was due to not being in a happy space'" (in ఇంగ్లీష్). Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
  4. Chopra, Anupama (22 February 1999). "Film Without Fire". India Today. Archived from the original on 21 November 2000. Retrieved 10 May 2020.

బయటి లింకులు

[మార్చు]