మహిష
స్వరూపం
This article needs more links to other articles to help integrate it into the encyclopedia. (ఫిబ్రవరి 2025) |
| మహిష | |
|---|---|
| దర్శకత్వం | కె.వి.ప్రవీణ్ |
| కథ |
|
| నిర్మాత |
|
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | వివేక్, సతీష్ |
| కూర్పు | నాగు |
| సంగీతం |
|
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 31 జనవరి 2025 |
సినిమా నిడివి | నిమిషాలు |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
మహిష 2025లో విడుదలైన తెలుగు సినిమా. స్క్రీన్ ప్లే పిక్చర్స్ బ్యానర్‌పై కె.వి.ప్రవీణ్, రమణారెడ్డి, మధుసూదన్‌రావు నిర్మించిన ఈ సినిమాకు కె.వి.ప్రవీణ్ దర్శకత్వం వహించాడు.[1] కె.వి.ప్రవీణ్, పృథ్వీ, వైష్ణవి, యాసికా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 14న,[2][3] ట్రైలర్‌ను డిసెంబర్ 22న విడుదల చేసి, సినిమాను జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.
నటీనటులు
[మార్చు]- కె.వి.ప్రవీణ్
- పృథ్వీ
- వైష్ణవి
- యాసికా
- మౌనిక
- విజయ్
- రాఖీ
- కపిల్
- దీపు
- సాయిరాం
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ,దర్శకత్వం: కె.వి.ప్రవీణ్
- సంగీతం: శ్రీ వెంకట్
- గీత రచయితలు: కె.వి.ప్రవీణ్, శ్రీ వెంకట్
- నేపథ్య గానం: సాహితి చాగంటి, గీతా మాధురి, మారుతీ కొడిమోజు
- ఫోటోగ్రఫీ: వివేక్, సతీష్
- కూర్పు:నాగు
- నిర్మాతలు: కె.వి.ప్రవీణ్,రమణారెడ్డి, మధుసూధనరావు
- నిర్మాణ సంస్థ: స్క్రీన్ ప్లే పిక్చర్స్
- విడుదల:31:01:2025.
పాటలు
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|---|
| 1. | "గజ్జ కట్టి" | కె.వి.ప్రవీణ్ | శ్రీ వెంకట్ | సాహితి చాగంటి | 2:01 |
| 2. | "ఆడాళ్ళం ఆడాళ్ళం" | గీతా మాధురి | 4:13 | ||
| 3. | "ఈ తరుణం తెలిపే" | మారుతీ కోడిమోజు |
మూలాలు
[మార్చు]- ↑ "మాస్ లక్ష్యంగా మహిష". NT News. 27 December 2024. Archived from the original on 2 February 2025. Retrieved 2 February 2025.
- ↑ "'మహిష' టీజర్ ఎలా ఉందంటే?". Disha Daily. 3 October 2024. Archived from the original on 2 February 2025. Retrieved 2 February 2025.
- ↑ "'మహీష' టీజర్ సక్సెస్ మీట్". Chitrajyothy. 2 October 2024. Archived from the original on 2 February 2025. Retrieved 2 February 2025.