మహి. వి. రాఘవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహి. వి. రాఘవ్
మహి. వి. రాఘవ్

మహి.వి.రాఘవ్ భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత. అతను ముఖ్యంగా తెలుగు చలన చిత్రాలలో పనిచేస్తున్నాడు. అతను విలేజ్ లో వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించాడు. అతను తెలుగు చలనచిత్ర సీమలో పాఠశాల (2014 సినిమా) ద్వారా దర్శకత్వం మొదలుపెట్టాడు.[1] అతను మూన్‌వాటర్ పిక్చర్స్ ప్రొడక్షన్ కంపెనీలో ఒక యజమానిగా వ్యవహరిస్తున్నాడు.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు భాష గుర్తింపు
సినిమా దర్శకుడు సినిమా నిర్మాత సినీ రచయిత
2009 విలేజ్ లో వినాయకుడు తెలుగు కాదు Yes కాదు
2011 కుదిరితే కప్పు కాఫీ తెలుగు కాదు Yes కాదు
2014 పాఠశాల (2014 సినిమా) తెలుగు Yes కాదు Yes
2017 ఆనందో బ్రహ్మ తెలుగు Yes కాదు Yes
2019 యాత్ర తెలుగు Yes కాదు Yes

మూలాలు

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]