మహేంద్రగఢ్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
Existence | 1952-2008 |
---|---|
Reservation | జనరల్ |
State | ఉత్తర్ ప్రదేశ్ |
మహేంద్రగర్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
అక్షాంశ రేఖాంశాలు | 28°18′0″N 76°6′0″E |
మహేంద్రగర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, హర్యానా రాష్ట్రంలోని 10 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలోకి తొమిది అసెంబ్లీ స్థానాలు వస్తాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
60 | సోహ్నా | జనరల్ | గుర్‌గావ్ |
61 | గుర్గావ్ | జనరల్ | గుర్గావ్ |
62 | పటౌడీ | ఎస్సీ | గుర్గావ్ |
85 | బవల్ | ఎస్సీ | రేవారి |
86 | రేవారి | జనరల్ | రేవారి |
87 | జతుసన | జనరల్ | రేవారి |
88 | మహేంద్రగర్ | జనరల్ | మహేంద్రగర్ |
89 | అటేలి | జనరల్ | మహేంద్రగర్ |
90 | నార్నాల్ | జనరల్ | మహేంద్రగర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]- 1952: హీరా సింగ్ చినరియా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- 1952: రామ్ క్రిషన్ గుప్తా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- 1957: రామ్ క్రిషన్ గుప్తా, భారత జాతీయ కాంగ్రెస్ (పంజాబ్ రాష్ట్రం నుండి)
- 1962: యుద్వీర్ సింగ్ చౌదరి, జన్ సంఘ్ (పంజాబ్ రాష్ట్రం నుండి)
- 1967: రావ్ గజరాజ్ సింగ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1971: రావ్ బీరేందర్ సింగ్, విశాల్ హర్యానా పార్టీ
- 1977: మనోహర్‌లాల్, [1] భారతీయ లోక్ దళ్
- 1980: రావ్ బీరేందర్ సింగ్, భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
- 1984: రావ్ బీరేందర్ సింగ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1989: రావ్ బీరేందర్ సింగ్, జనతాదళ్
- 1991: కల్. (రిటైర్డ్. ) రావ్ రామ్ సింగ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1996: కల్. (రిటైర్డ్. ) రావ్ రామ్ సింగ్, భారతీయ జనతా పార్టీ
- 1998: రావ్ ఇంద్రజిత్ సింగ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1999: డా. సుధా యాదవ్, [2] భారతీయ జనతా పార్టీ
- 2004: రావ్ ఇంద్రజిత్ సింగ్, [3] భారత జాతీయ కాంగ్రెస్
- 2008 తర్వాత భివానీ మహేంద్రగఢ్ లోక్‌సభ నియోజకవర్గం
మూలాలు
[మార్చు]- ↑ "General Election, 1977 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election, 1999 (Vol I, II, III)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election 2004". Election Commission of India. Retrieved 22 October 2021.