మహేంద్ర కుమార్ రాయ్
| మహేంద్ర కుమార్ రాయ్ | |||
| పదవీ కాలం 2009 – 2014 | |||
| ముందు | మినాటి సేన్ | ||
|---|---|---|---|
| తరువాత | బిజోయ్ చంద్ర బర్మన్ | ||
| నియోజకవర్గం | జల్పైగురి | ||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2006 | |||
| ముందు | జోతీంద్ర నాథ్ రాయ్ | ||
| తరువాత | జోతీంద్ర నాథ్ రాయ్ | ||
| నియోజకవర్గం | రాజ్‌గంజ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1955 డిసెంబరు 31 | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | సిపిఐ (ఎం) | ||
| జీవిత భాగస్వామి | దిబా రాయ్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మహేంద్ర కుమార్ రాయ్ (జననం 31 డిసెంబర్ 1955) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జల్పైగురి లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]మహేంద్ర కుమార్ రాయ్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1978 నుండి 1988 వరకు గ్రామ పంచాయతీ సభ్యుడిగా, 1993 నుండి 1998 వరకు పంచ్యత్ సమితి సభ్యుడిగా, 1998 నుండి 2003 వరకు జల్పైగురి జిల్లా పరిషత్ సభ్యుడిగా పని చేసి 2006 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి ఖగేశ్వర్ రాయ్‌పై 49472 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
మహేంద్ర కుమార్ రాయ్ 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జల్పైగురి లోక్‌సభ నియోజకవర్గం నుండి సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి సుఖ్బిలాస్ బర్మాపై 88,371 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి బిజోయ్ చంద్ర బర్మన్ చేతిలో ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ "Jalpaiguri Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 3 July 2025. Retrieved 3 July 2025.
- ↑ "Lok Sabha 2019 constituency: Once dominated by CPI(M), Trinamool Congress holds Jalpaiguri" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 18 March 2019. Archived from the original on 4 July 2025. Retrieved 4 July 2025.