మహేశ్వరం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహేశ్వరం శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°7′48″N 78°25′48″E మార్చు
పటం

రంగారెడ్డి జిల్లా లోని 7 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి.

2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గంలో 5 మండలాలు పూర్తిగాను, మరో మండలంలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి.

ఈ నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

నియోజకవర్గపు గణాంకాలు[మార్చు]

  • నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము) :2,35,991
  • ఓటర్ల సంఖ్య [1] (2008 ఆగస్టు సవరణ జాబితా ప్రకారము) :2,55,296

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ తీగల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ
2014 తీగల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ మల్‌రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ
2018 సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ తీగల కృష్ణారెడ్డి తె.రా.స
2023[2] సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ అందెల శ్రీరాములు యాదవ్ భారతీయ జనతా పార్టీ

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.
  2. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.

వెలుపలి లంకెలు[మార్చు]