మహేష్ భూపతి
![]() మహేష్ భూపతి 2009 యూఎస్ ఓపెన్ వద్ద | |
దేశం | ![]() |
---|---|
నివాసం | బెంగుళూరు, భారతదేశం |
జననం | చెన్నై, భారతదేశం | 1974 జూన్ 7
ఎత్తు | 1.85 మీ. (6 అ. 1 అం.) |
బరువు | 88 కి.గ్రా. (194 పౌ.) |
ప్రారంభం | 1995 |
బహుమతి సొమ్ము | $6,582,647[1] |
సింగిల్స్ | |
సాధించిన రికార్డులు | 10–28 |
సాధించిన విజయాలు | 0 |
అత్యుత్తమ స్థానం | No. 217 (2 February 1998) |
గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఫలితాలు | |
ఆస్ట్రేలియన్ ఓపెన్ | Q2 (1998) |
ఫ్రెంచ్ ఓపెన్ | Q3 (1996, 1999) |
వింబుల్డన్ | 1R (1997, 1998, 2000) |
యుఎస్ ఓపెన్ | 1R (1995) |
డబుల్స్ | |
Career record | 680-349 |
Career titles | 52[2] |
Highest ranking | No. 1 (26 April 1999) |
Current ranking | No. 10 (9 September 2013)[2] |
గ్రాండ్ స్లామ్ డబుల్స్ ఫలితాలు | |
ఆస్ట్రేలియన్ ఓపెన్ | F (1999, 2009, 2011) |
ఫ్రెంచ్ ఓపెన్ | W (1999, 2001) |
వింబుల్డన్ | W (1999) |
యుఎస్ ఓపెన్ | W (2002) |
Other Doubles tournaments | |
Tour Finals | F (1997, 1999, 2000, 2010, 2012) |
Olympic Games | SF – 4th (2004) |
Mixed Doubles | |
Career record | 115-53 |
Career titles | 8 |
Grand Slam Mixed Doubles results | |
ఆస్ట్రేలియన్ ఓపెన్ | W (2006, 2009) |
ఫ్రెంచ్ ఓపెన్ | W (1997, 2012) |
వింబుల్డన్ | W (2002, 2005) |
యుఎస్ ఓపెన్ | W (1999, 2005) |
Team Competitions | |
డేవిస్ కప్ | QF (1996) |
Last updated on: 9 September 2013. |

జూన్ 7, 1974 న చెన్నైలో జనించిన మహేష్ భూపతి భారత దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు. టెన్నిస్ క్రీడలో భారతదేశానికి పేరు తెచ్చిన ఆటగాడు మహేష్ భూపతి. భారతదేశానికి ఒక గ్రాండ్ స్లాం టైటిల్ తెచ్చిపెట్టిన మొట్టమొదటి టెన్నిస్ క్రీడాకారుడు కూడా అతనే. 1997లో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్లో జపాన్ కు చెందిన రికా హిరాకీతో కలిసి ఆడి మిక్స్‌డ్ డబుల్స్ లో విజయం సాధించాడు. 2001లో ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ లోనూ . 1999 వింబుల్డన్ డబుల్స్ లోనూ లియాండర్ పేస్ తో కలిసి ఆడి గెల్చాడు. గ్రాండ్‌స్లాంకు చెందిన నాల్గు టోర్నమెంట్లలోనూ ఫైనల్స్ చేరిన ఏకైక జంట వీరిది. 2002లో బుసాన్లో జరిగిన 14 వ ఆసియా క్రీడలలో లియాండర్ పేస్ మనదేశానికి బంగారు పతకం సాధించిపెట్టినాడు. 2006లో మహేష్ భూపతి మార్టినా హింగిస్తో కల్సి మిక్స్‌డ్ డబుల్స్ ఆడి గెల్చాడు. 2007లో చెక్ కు చెందిన ఆటగ్డితో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడి అందులో క్వార్టర్ ఫైనల్ వరకు చేరినాడు. ఫ్రెంచ్ ఓపెన్ లో ఇతనితోనే ఆడి సెమీ ఫైనల్స్ వరకు చేరుకున్నాడు.
కుటుంబం
[మార్చు]మహేష్ భూపతికి గతంలో ప్రముఖ మోడల్ శ్వేత జైశంకర్ తో వివాహమైంది. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో వీరి ఆరేళ్ళ వివాహ జీవితం 2010 జూలై నెలలో ముగిసింది. తర్వాత మహేష్ భూపతికి, బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి లారాదత్తాలకు నిశ్చితార్థం న్యూయార్క్‌లో జరిగింది.
Grand Slam titles
[మార్చు]Doubles
[మార్చు]- Wins (4)
Year | Championship | Surface | Partner | Opponents in final | Score in final |
---|---|---|---|---|---|
1999 | French Open | Clay | ![]() |
![]() ![]() |
6–2, 7–5 |
1999 | Wimbledon | Grass | ![]() |
![]() ![]() |
6–7, 6–3, 6–4, 7–6 |
2001 | French Open (2) | Clay | ![]() |
![]() ![]() |
7–6, 6–3 |
2002 | US Open | Hard | ![]() |
![]() ![]() |
6–3, 3–6, 6–4 |
- Runner-ups (6)
Year | Championship | Surface | Partner | Opponents in final | Score in final |
---|---|---|---|---|---|
1999 | Australian Open | Hard | ![]() |
![]() ![]() |
3–6, 6–4, 4–6, 7–6 (12–10), 4–6 |
1999 | US Open | Hard | ![]() |
![]() ![]() |
6–7, 4–6 |
2003 | Wimbledon | Grass | ![]() |
![]() ![]() |
6–3, 3–6, 6–7 (4–7), 3–6 |
2009 | Australian Open (2) | Hard | ![]() |
![]() ![]() |
6–2, 5–7, 0–6 |
2009 | US Open (2) | Hard | ![]() |
![]() ![]() |
6–3, 3–6, 2–6 |
2011 | Australian Open (3) | Hard | ![]() |
![]() ![]() |
3–6, 4–6 |
Mixed doubles: 12 (8–4)
[మార్చు]By winning the 2006 Australian Open title, Bhupathi completed the mixed doubles Career Grand Slam. He became the eighth male player in history to achieve this.
Outcome | Year | Championship | Surface | Partner | Opponents in the final | Score in the final |
---|---|---|---|---|---|---|
Winner | 1997 | French Open | Clay | ![]() |
![]() ![]() |
6–4, 6–1 |
Runner-up | 1998 | Wimbledon | Grass | ![]() |
![]() ![]() |
4–6, 4–6 |
Winner | 1999 | US Open | Hard | ![]() |
![]() ![]() |
6–4, 6–4 |
Winner | 2002 | Wimbledon | Grass | ![]() |
![]() ![]() |
6–2, 7–5 |
Runner-up | 2003 | French Open | Clay | ![]() |
![]() ![]() |
3–6, 4–6 |
Winner | 2005 | Wimbledon (2) | Grass | ![]() |
![]() ![]() |
6–4, 6–2 |
Winner | 2005 | US Open (2) | Hard | ![]() |
![]() ![]() |
6–4, 6–2 |
Winner | 2006 | Australian Open | Hard | ![]() |
![]() ![]() |
6–3, 6–3 |
Runner-up | 2008 | Australian Open | Hard | ![]() |
![]() ![]() |
6–7 (4–7), 4–6 |
Winner | 2009 | Australian Open (2) | Hard | ![]() |
![]() ![]() |
6–3, 6–1 |
Runner-up | 2011 | Wimbledon | Grass | ![]() |
![]() ![]() |
3–6, 2–6 |
Winner | 2012 | French Open (2) | Clay | ![]() |
![]() ![]() |
7–6 (7–3), 6–1 |
Summer Olympics
[మార్చు]Doubles: 0 (0–1)
[మార్చు]Outcome | Year | Championship | Surface | Partner | Opponents | Score |
---|---|---|---|---|---|---|
4th place | 2004 | Athens | Hard | ![]() |
![]() ![]() |
6–7 (5–7), 6–4, 14–16 |
మూలాలు
[మార్చు]- ↑ "Mahesh Bhupathi". ATP World Tour. Retrieved 2012-06-21.
- ↑ 2.0 2.1 "Career Titles/Finals". ATP World Tour. Retrieved 2012-06-21.