మహేష్ రాయ్
| మహేష్ రాయ్ | |||
| పదవీ కాలం 2013 – 2023 డిసెంబరు 3 | |||
| ముందు | డా. వినోద్ పంతి | ||
|---|---|---|---|
| తరువాత | నిర్మల సప్రే | ||
| నియోజకవర్గం | బీనా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1962 జనవరి 3 మధ్యప్రదేశ్, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మహేష్ రాయ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మధ్యప్రదేశ్ శాసనసభకు బీనా శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]మహేష్ రాయ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013 శాసనసభ ఎన్నికలలో బీనా శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి నిర్మల సప్రేపై 18,769 ఓట్లమెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి శశి కథోరియాపై 460 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
మహేష్ రాయ్ 2023 శాసనసభ ఎన్నికలలో బీనా శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి నిర్మల సప్రే చేతిలో 6,155 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). the original (PDF) నుండి 17 February 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 February 2023.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 17 February 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 February 2023.
- ↑ "Bina Constituency Election Results 2023" (in ఇంగ్లీష్). The Times of India. 3 December 2023. the original నుండి 6 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 March 2025.
- ↑ "Madya Pradesh Assembly Election Results 2023 - Bina" (in ఇంగ్లీష్). Election Commission of India. 3 December 2023. the original నుండి 6 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 March 2025.