Jump to content

మహేష్ శర్మ

వికీపీడియా నుండి
మహేష్ శర్మ
మహేష్ శర్మ


కేంద్ర సంస్కృతి & పర్యాటక, పౌర విమానయాన శాఖ మంత్రి
పదవీ కాలం
9 నవంబర్ 2014 – 30 మే 2019
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
16 మే 2014
ముందు సురేంద్ర సింగ్ నగర్
నియోజకవర్గం గౌతమ్ బుద్ధ నగర్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2012 – 2014
ముందు నూతనంగా ఏర్పాటైన నియోజకవర్గం
తరువాత విమల బాతం
నియోజకవర్గం నోయిడా

వ్యక్తిగత వివరాలు

జననం (1959-09-30) 1959 సెప్టెంబరు 30 (age 65)
మణేతి, ఆళ్వార్ జిల్లా, రాజస్థాన్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి ఉమా శర్మ
సంతానం పల్లవి, కార్తీక్
నివాసం సెక్టార్ -15A, నోయిడా
పూర్వ విద్యార్థి ఢిల్లీ యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు, వైద్యుడు

మహేష్ కుమార్ శర్మ (జననం:1959 సెప్టెంబరు 30) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన ఉత్తర ప్రదేశ్ లోని గౌతమ్ బుద్ధ నగర్ స్థానం నుండి లోక్‌సభకు ఎన్నికై నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో కేంద్ర సంస్కృతి, పర్యాటకం[2], పౌర విమానయాన (స్వతంత్ర బాధ్యత) మంత్రిగా పని చేశాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

మహేష్ శర్మ 1959 సెప్టెంబరు 30న రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలోని నీమ్రానా సమీపంలోని మానేతి గ్రామంలో కైలాష్ చంద్ శర్మ, లలిత దేవి దంపతులకు జన్మించాడు. అతను యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి పట్టభద్రుడయ్యాడు.[3]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 2014-2014 - నోయిడా ఎమ్మెల్యే
  • 2014 - 2019- గౌతమ్ బుద్ధ నగర్ లోక్‌సభ సభ్యుడు
  • 2014 నవంబరు 9 నుండి 2016 జులై 5 వరకు - కేంద్ర సంస్కృతి, పర్యాటకం (స్వతంత్ర బాధ్యత), పౌర విమానయాన (స్వతంత్ర బాధ్యత) శాఖ మంత్రి
  • 2016 జులై 5 నుండి 2017 సెప్టెంబరు 3వరకు - కేంద్ర సంస్కృతి, పర్యాటకం శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యత)
  • 2017 సెప్టెంబరు 3 నుండి 2019 మే 25 వరకు కేంద్ర సంస్కృతి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి
  • 2019 - గౌతమ్ బుద్ధ నగర్ 2వ సారి లోక్‌సభ సభ్యుడు

మూలాలు

[మార్చు]
  1. Lok Sabha (2022). "Mahesh Sharma". Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.
  2. "Dr. Mahesh Sharma assumes charge as Union Minister of State (Independent Charge) of Tourism and Culture". pib.gov.in. 12 November 2014. Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.
  3. "From Medicine to Politics, Mahesh Sharma Bags Ministerial Berth". Outlook India. 9 November 2014. Retrieved 15 October 2015.