మహోబ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Mahoba జిల్లా
महोबा जिला
Uttar Pradesh జిల్లాలు
Uttar Pradesh రాష్ట్రంలో Mahoba యొక్క స్థానాన్ని సూచించే పటం
Uttar Pradesh రాష్ట్రంలో Mahoba యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశం భారతదేశం
రాష్ట్రం Uttar Pradesh
డివిజన్ Chitrakoot
ముఖ్యపట్టణం Mahoba
తాలూకాలు 3
విస్తీర్ణం
 • మొత్తం 2,884
జనాభా (2011)
 • మొత్తం 876
 • సాంద్రత 300
జనగణాంకాలు
 • అక్షరాస్యత 66.94 per cent
 • లింగ నిష్పత్తి 880
ప్రధాన రహదారులు 86
Website అధికారిక వెబ్‌సైటు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 71 జిల్లాలలో మహోబ జిల్లా (హిందీ: महोबा जिला) ఒకటి. మహోబ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. మహోబ జిల్లా చిత్రకూట్ డివిషన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 2884 చ.కి.మీ. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 876,055.[1]

చరిత్ర[మార్చు]

హమీర్‌పూర్ జిల్లాలోని మహోబా తాలూకాను 1995 ఫిబ్రవరి 11 న మహోబ జిల్లారూపొందించబడింది. ఇది పూర్వం " మహోత్సవ్ నగర్ " అని పులువబడింది. 9-12 శతాబ్ధాలలో బుండేల్ ఖండును పాలించిన రాజులతో మహోబాకు సంబంధం ఉందని భావిస్తున్నారు.

విభాగాలు[మార్చు]

  • జిల్లాలో 3 తాలూకాలు ఉన్నాయి : మహోబ
  • జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి : మహోబ మరియు చర్ఖరి.
  • పార్లమెంటు నియోజకవర్గం: హమీర్‌పూర్

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 876,055, [1]
ఇది దాదాపు. ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. డెలావర్ నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 469 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 288 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 23.66%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 880:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 66.94%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో మహోబ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. 
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Fiji 883,125 July 2011 est.  line feed character in |quote= at position 5 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Delaware 897,934  line feed character in |quote= at position 9 (help)
  4. 4.0 4.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011. 

బయటి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మహోబ&oldid=2001097" నుండి వెలికితీశారు