మా
స్వరూపం
| మా | |
|---|---|
| దర్శకత్వం | విశాల్ ఫురియా |
| రచన | సైవిన్ క్వాడ్రాస్ |
| స్క్రీన్ ప్లే | సైవిన్ క్వాడ్రాస్ |
| మాటలు | ఆమిల్ కీయన్ ఖాన్ అజిత్ జగ్తాప్ |
| కథ | సైవిన్ క్వాడ్రాస్ |
| నిర్మాత |
|
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | పుష్కర్ సింగ్ |
| కూర్పు | సందీప్ ఫ్రాన్సిస్ |
| సంగీతం |
|
నిర్మాణ సంస్థలు |
|
| పంపిణీదార్లు | పివిఆర్ ఐనాక్స్ పిక్చర్స్ పనోరమా స్టూడియోస్ |
విడుదల తేదీ | 27 జూన్ 2025 |
సినిమా నిడివి | 133 నిమిషాలు[1] |
| దేశం | భారతదేశం |
| భాష | హిందీ |
| బాక్సాఫీసు | అంచనా ₹51.64 కోట్లు |
మా ( అనువాదం. తల్లి) విశాల్ ఫురియా దర్శకత్వం వహించిన 2025 భారతీయ హిందీ సినిమా. జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్, పనోరమా స్టూడియోస్ బ్యానర్స్‌పై అజయ్ దేవ్‌గణ్, జ్యోతి దేశ్‌పాండే, కుమార్ మంగత్ పాఠక్ నిర్మించిన ఈ సినిమాకు విశాల్ ఫురియా దర్శకత్వం వహించాడు. కాజోల్, రోనిత్ రాయ్, ఇంద్రనీల్ సేన్‌గుప్తా & ఖేరిన్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో విడుదలై, విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది.
నటీనటులు
[మార్చు]- అంబికా దాస్‌గుప్తాగా కాజోల్
- జోయ్‌దేవ్‌గా రోనిత్ రాయ్
- యువ జయదేవ్ గా నవీన్ సంధు
- షువాంకర్ దాస్‌గుప్తాగా ఇంద్రనీల్ సేన్‌గుప్తా
- ఖేరిన్ శర్మ శ్వేతా దాస్‌గుప్తా, అంబిక కూతురు
- పోలీస్ ఇన్‌స్పెక్టర్ సర్ఫరాజ్‌గా జితిన్ గులాటీ
- బికాష్ గా గోపాల్ సింగ్
- నందినిగా సుర్జాశిఖ దాస్
- జగదీష్ గా ఆషిత్ ఛటర్జీ
- బిమల్‌గా దిబ్యేందు భట్టాచార్య
- దీపికగా రూప్‌కథ చక్రవర్తి
- షువంకర్ తల్లిగా ఆయుషి లాహిరి
- భుగ్వాగా ఫైసల్ మాలిక్
- వృద్ధ పూజారిణిగా విభా రాణి
- యువ పూజారి పాత్రలో యానీ భరద్వాజ్
- రీతిగా నజ్నీన్ మదన్
- బ్రోకర్ గా అజితాబ్ సేన్ గుప్తా
- ఆరాధ్య తివారీ పొసెసెడ్ గర్ల్‌గా
- వనరాజ్‌గా ఆర్. మాధవన్ (అతిధి పాత్ర-"షైతాన్")
- మహిళా వైద్యురాలుగా తనిమా భట్టాచార్య
- జయదేవ్ యువ స్నేహితుడిగా ప్రకాష్ షా
- శుభాంకర్ తల్లిగా ఆయుషి లాహిరి
- మంత్రసానిగా సుస్మితా సుర్
- రీతీ థెరపిస్ట్‌గా నజ్నీన్ మదన్
పాటలు
[మార్చు]హర్ష్ ఉపాధ్యాయ్, రాకీ ఖన్నా & శివ్ మల్హోత్రా ఈ పాటలను స్వరపరిచారు, ప్రణవ్ వత్స & మనోజ్ ముంతాషిర్ సాహిత్యం అందించారు.
| సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|---|
| 1. | "హుమ్నావా" | మనోజ్ ముంతాషిర్ | రాకీ ఖన్నా, శివ్ మల్హోత్రా | శ్రేయా ఘోషల్ , జుబిన్ నౌటియాల్ | 3:06 |
| 2. | "కాళి శక్తి" | ప్రణవ్ వత్స | హర్ష ఉపాధ్యాయ్ | ఉషా ఉతుప్ | 2:53 |
| 3. | "శుభ్కామ్నాయేన్" | కుమార్ | సన్నీ ఇందర్ | రవీ మిశ్రా | 4:04 |
మూలాలు
[మార్చు]- ↑ "Maa (15)". British Board of Film Classification (in ఇంగ్లీష్). 2025-06-19. Retrieved 2025-06-19.