మాంగల్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాంగల్యం
(1960 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.ఎస్.నారాయణ
తారాగణం కాంతారావు,
దేవిక,
జి. రామకృష్ణ,
రాజశ్రీ
నిర్మాణ సంస్థ ఎం.ఏ.వి పిక్చర్స్
భాష తెలుగు

మాంగల్యం బి.ఎస్.నారాయణ దర్శకత్వంలో ఎం.ఎ.వేణు నిర్మించగా 1960, అక్టోబర్ 13వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రానికి ఆచార్య ఆత్రేయ సంభాషణలను, పాటలను రచించాడు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
 • కథ: ఎ.పి.నాగరాజన్
 • పాటలు, మాటలు: ఆత్రేయ
 • సంగీతం: కె.వి.మహదేవన్
 • నృత్యం: సంపత్, చిన్నిలాల్
 • ఛాయాగ్రహణం: ఎస్.చిదంబరం
 • కళ: ఎం.పి.కుట్టియప్ప
 • కూర్పు: ఇ.అరుణాచలం
 • దర్శకత్వం: బి.ఎస్.నారాయణ
 • నిర్మాత: ఎం.ఎ.వేణు

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను ఆత్రేయ రచించగా కె.వి.మహదేవన్ సంగీతాన్ని సమకూర్చాడు. పి.సుశీల, ఎస్.జానకి, స్వర్ణలత, పి.బి.శ్రీనివాస్, మాధవపెద్ది, పిఠాపురం ఈ పాటలను పాడారు.[2]

క్రమ సంఖ్య పాట
1 వగలమారి వదిన బలే పైన పటారం అహో అసలు రంగు బయట పడితే అంతా లొటారం
2 ఏటికి ఎదురీదడమే ధీరగుణం కన్నీటికి తలవంచటమే పిరికితనం
3 ఓహో జాబిలీ ఇదిగో నా చెలీ ఓరచూపు వయ్యారాలు ఒలకబోయు జవరాలు
4 అనగనగా ఒక పిలగాడు అతడికి ఓ చెలికాడు
5 నిన్నే వలచి నిన్నే తలచి నిముషము యుగముగ సాగినది
6 తాతయ్యా కోతయ్యా తాళండయ్యా కాస్తా తాడో పేడో తేల్చేస్తా
7 వలపు చేయు చిలిపి తనాలా వయసు లోని కొంటె తనాలా

సంక్షిప్తకథ

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. web master. "Mangalyam". indiancine.ma. Retrieved 29 October 2021.
 2. ఆత్రేయ (13 October 1960). మాంగల్యం సినిమా పాటలపుస్తకం (1 ed.). p. 12. Retrieved 29 October 2021.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మాంగల్యం&oldid=4210748" నుండి వెలికితీశారు