మాంగల్య బలం (1985 సినిమా)
స్వరూపం
| మాంగల్య బలం (1985 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | బోయిన సుబ్బారావు |
|---|---|
| నిర్మాణం | డి. రామానాయుడు |
| తారాగణం | శోభన్ బాబు, రాధిక శరత్‌కుమార్, జయసుధ, అంజలీదేవి రాంజగన్ |
| సంగీతం | కె. చక్రవర్తి |
| నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
మాంగల్య బలం 1985 లో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై , నిర్మాత డి.రామానాయుడు నిర్మించిన చిత్రం.ఈ చిత్రంలో ఉప్పు శోభన్ బాబు, జయసుధ, రాధిక, అంజలీదేవి ప్రధాన పాత్రలు పోషించారు.ఈ కుటుంబ కథా చిత్రానికి బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించగా, సంగీతం చక్రవర్తి అందించారు.[1]
తారాగణం
[మార్చు]- ఉప్పు శోభన్ బాబు
- రాధిక
- జయసుధ
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- మందాడి ప్రభాకరరెడ్డి
- గొల్లపూడి మారుతీ రావు
- యర్రా గిరిబాబు
- నూతన్ ప్రసాద్
- కాంతారావు
- అంజలీదేవి
- అత్తిలి లక్ష్మి
- రాజకుమార్
- జగన్ మోహన్ రావు
- భాషా
- చిడతల అప్పారావు
- రామాగౌడ్
- శ్రీరాజ్
- పొట్టి వీరయ్య
- రాగిణి
- హీరా
- కృష్ణప్రియ
- మణిశ్రీ
- మహీజ
- సుజిత
- సావిత్రి
- శ్రీలక్ష్మి
- సుధారాణి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: బోయిన సుబ్బారావు
- కధ: గుహనాధన్
- మాటలు: సత్యానంద్
- పాటలు: వేటూరి సుందర రామమూర్తి
- నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.పల్లవి, పులపాక సుశీల
- సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
- డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: డి.డి.ప్రసాద్
- నృత్యం: సలీమ్
- కళ: జి.వి.సుబ్బారావు
- చీఫ్ ఎడిటర్: కె.ఎ.మార్తాండ్
- నిర్మాత: దగ్గుబాటి రామానాయుడు
- నిర్మాణ సంస్థ: సురేష్ ప్రొడక్షన్స్
- విడుదల:1985.
పాటల జాబితా
[మార్చు]- నీలాకాశం లో ఒక తారక జాబిలితో , రచన: వేటూరి, గానం.ఎస్.పి . బాలసుబ్రహ్మణ్యం, పి .సుశీల
- సంధ్యారాగం ఎర్రన ఎర్రన చెలియనురాగం వెచ్చన, రచన: వేటూరి, గానం.ఎస్ .పి .బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- శంభో హర హర అంబో గరగర నీ కొంగు జారిందా, రచన: వేటూరి, గానం.పి.సుశీల, ఎస్ .పి .బాలసుబ్రహ్మణ్యం
- నందనవనంలో గోపాలుడీ నన్ను అమ్మనిచేశాడే, రచన: వేటూరి, గానం.ఎస్.పి పల్లవి, ఎస్.పి . బాలసుబ్రహ్మణ్యం
- చీకటి కాని చీకటిలో ఆకలి కాని ఆకలి, రచన: వేటూరి, గానం.ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి .సుశీల.
మూలాలు
[మార్చు]- ↑ "Mangalya Balam (1985)". Indiancine.ma. Retrieved 2025-08-22.