మాక్స్ బార్న్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాక్స్ బార్న్

మాక్స్ బార్న్ (German: [bɔɐ̯n]; 1882 డిసెంబరు 11 – 1970 జనవరి 5) క్వాంటమ్ యాంత్రిక శాస్త్రం అభివృద్ధి చేసిన జర్మన్ భౌతిక శాస్త్రవేత్త, గణితశాస్త్రవేత్త. సాలిడ్-స్టేట్ ఫిజిక్స్, ఆప్టిక్స్ వంటివాటిలో కూడా కృషిచేశారు. 1920, 30 దశకాల్లో ఎందరో ప్రముఖ భౌతికశాస్త్రవేత్తల కృషిని పర్యవేక్షించారు. బార్న్ 1954లో క్వాంటమ్ యాంత్రిక శాస్త్రంలో, ప్రత్యేకించి తరంగ ధర్మానికి సంబంధించిన మౌలిక పరిశోధనకు గాను ఆయనకు. 1882లో నాటి జర్మన్ సామ్రాజ్యంలోని బ్రస్లే నగరంలో (ప్రస్తుతం పోలెండులోని వార్సా) జన్మించారు. 1904లో గాటింగెన్ విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడే ప్రఖ్యాత గణితశాస్త్రవేత్తలు ఫెలిక్స్ క్లైన్, డేవిడ్ హిల్బెర్ట్, హెర్మన్ మిన్కోవ్ స్కీ వంటివారిని కలిశారు.

Notes[మార్చు]