Jump to content

మాగంటి సునీత

వికీపీడియా నుండి
మాగంటి సునీత
మాగంటి సునీత

నియోజకవర్గం జూబ్లీహిల్స్

వ్యక్తిగత వివరాలు

జననం (1971-12-26) 1971 డిసెంబరు 26 (వయసు: 54)
విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి మాగంటి గోపీనాథ్
సంతానం మాగంటి వాత్యల్యనాధ్ (కుమారుడు), అక్షర నాగ, దిశిర (కుమార్తెలు)
నివాసం ఇంటి. నెం. 8-3-833/A/4 నుండి 7/409 వరకు, నవోదయ కాలనీ, శ్రీ నగర్ కాలనీ, ఖైరతాబాద్, హైదరాబాద్, తెలంగాణ -500073

మాగంటి సునీత గోపీనాథ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2025లో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలలో భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తుంది.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

మాగంటి సునీత తన భర్త జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ మరణాంతరం భారత్ రాష్ట్ర సమితి పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చింది. ఆమెను జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి 2025 నవంబర్ 11న జరగనున్న ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా ఆమె పేరును ఖరారు చేస్తూ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సెప్టెంబర్ 27న ప్రకటించి,[2] అక్టోబర్ 14న పార్టీ బీఫాం అందజేశాడు.[3]

మాగంటి సునీత అక్టోబర్ 15న జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తొలిసెట్‌ నామినేషన్‌ దాఖలు చేసింది.[4]

మూలాలు

[మార్చు]
  1. ↑ "జూబ్లీహిల్స్‌ అభ్యర్థిని ప్రకటించిన బీఆర్‌ఎస్‌.. మాగంటి సునీత పేరు ఖరారు". TV9 Telugu. 26 September 2025. Archived from the original on 26 September 2025. Retrieved 26 September 2025.
  2. ↑ "బీఆర్‌ఎస్‌లో జోష్‌.. జూబ్లీహిల్స్‌ అభ్యర్థిగా మాగంటి సునీతా గోపీనాథ్‌ ఖరారు". NT News. 27 September 2025. Archived from the original on 15 October 2025. Retrieved 15 October 2025.
  3. ↑ "జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. మాగంటి సునీతకి బీఫాం అందజేసిన కేసీఆర్". Andhrajyothy. 14 October 2025. Archived from the original on 15 October 2025. Retrieved 15 October 2025.
  4. ↑ "మాగంటి సునీత నామినేషన్‌ దాఖలు.. హంగూఆర్భాటాలు లేకుండానే పత్రాల సమర్పణ". Telugu Prabha. 15 October 2025. Archived from the original on 15 October 2025. Retrieved 15 October 2025.