మాచిరెడ్డిపల్లె(వల్లూరు మండలం)(కడప)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"మాచిరెడ్డిపల్లె(వల్లూరు మండలం)(కడప)" కడప జిల్లా వల్లూరు మండలానికి చెందిన గ్రామం. [1]

మాచిరెడ్డిపల్లె
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్ జిల్లా
మండలం వల్లూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-05.
  • ఈ గ్రామములో నెలకొనియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం, ఫాల్గుణమాసంలో, ఫాల్గుణశుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమినాడు, 3 రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. పౌర్ణమిరోజున ఉదయం, మూలవిరాట్టుకి అభిషేకాలు నిర్వహించెదరు. స్వామివారికి చందన అలంకారం చేస్తారు. వివిధహోమాలు, పూర్ణాహుతి నిర్వహించెదరు. ఉత్సవ విగ్రహాలకు కళ్యాణం నిర్వహించెదరు. ఈ కళ్యాణోత్సవం తిలకించేటందుకు పరిసర గ్రామాలనుండి భక్తులు విశేషంగా వచ్చెదరు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. కళ్యాణం అనంతరం భక్తులకు పెళ్ళిభోజనం వడ్డిస్తారు. ఈ సందర్భంగా, గ్రామంలో ఎడ్లబండ్ల లాగుడు పోటీలు నిర్వహించి, గెలిచినవాటికి బహుమతులందజేస్తారు. [1]

[1] ఈనాడు కడప; 2014,మార్చి-17; 15వ పేజీ.