మాడవీధులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాడ వీధులు: తిరుమల శ్రీ వారి ఆలయం చుట్టు వున్న ప్రధాన రహదారిని మాడ వీధులు అంటారు. ఉత్సవ సందర్భాలలో స్వామి వారిని వివిధ వాహనాలపై, రథాల పై వూరేగింపుగా ఈ మాడ వీదులలో ఊరేగిస్తారు. కాని ప్రజలు మాడ వీదులుల్లో వుమ్మ రాదు. అవి పవిత్రమినవి.