Jump to content

మాడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
మాడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్
దర్శకత్వంకునాల్ ఖేము
రచనకునాల్ ఖేము
నిర్మాతఫర్హాన్ అక్తర్
రితేష్ సిధ్వానీ
తారాగణం
ఛాయాగ్రహణంఆదిల్ అఫ్సర్
కూర్పుఆనంద్ సుబయ
సంజయ్ ఇంగ్లే
సంగీతంపాటలు:షరీబ్ - తోషి

అంకుర్ తివారి
కునాల్ ఖేము
సాగర్ దేశాయ్
సమీర్ ఉద్దీన్

అజయ్–అతుల్
స్కోర్:
సమీర్ ఉద్దీన్
నిర్మాణ
సంస్థ
ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్
పంపిణీదార్లుఎఎ ఫిలిమ్స్
విడుదల తేదీ
22 మార్చి 2024 (2024-03-22)
సినిమా నిడివి
143 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹30 కోట్లు[2]
బాక్సాఫీసుఅంచనా ₹48.98 కోట్లు[3]

మడ్గావ్ ఎక్స్‌ప్రెస్ 2024లో విడుదలైన హిందీ-భాషా క్రైమ్ కామెడీ సినిమా. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ నిర్మించిన ఈ సినిమాకు కునాల్ ఖేము తొలిసారి దర్శకత్వం వహించాడు. దివ్యేందు, ప్రతీక్ గాంధీ, అవినాష్ తివారీ, నోరా ఫతేహి, ఉపేంద్ర లిమాయే, ఛాయా కదమ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 22న థియేటర్లలో విడుదలై విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకొని ప్రపంచవ్యాప్తంగా ₹48 కోట్లు వసూలు చేసి 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో ఉత్తమ నటుడు (ప్రతీక్ గాంధీ), ఉత్తమ తొలి దర్శకుడు (కునాల్ ఖేము) తో సహా నాలుగు నామినేషన్లను అందుకుంది.

నటీనటులు

[మార్చు]
  • ధనుష్ సావంత్ "డోడో" గా దివ్యేందు
    • యువ డోడోగా ఆర్యన్ ప్రజాపతి
  • ప్రతీక్ గాంధీ ప్రతీక్ గరోడియాగా "పింకు/పింక్యా"
    • యంగ్ పింకుగా జ్యువెల్ నరిగర
  • ఆయుష్ గుప్తాగా అవినాష్ తివారీ
  • తాషాగా నోరా ఫతేహి
  • మెండోజా భాయ్‌గా ఉపేంద్ర లిమాయే
  • ఛాయా కదమ్ కంచన్ కొంబ్డిగా
  • డాక్టర్ డానీగా రెమో డిసౌజా (ప్రత్యేక పాత్ర)
  • గణపత్ గా రవిరాజ్ కాండే
  • డోడో తండ్రిగా సమీర్ పాటిల్
  • పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా విపుల్ దేశ్‌పాండే
  • కానిస్టేబుల్ సంతోష్ సాఠేగా ఉమేష్ జగ్తాప్

అదనంగా, రచయిత & దర్శకుడు కునాల్ ఖేము డ్రగ్ వ్యాపారిగా (అతిధి పాత్ర)

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకుడు(లు)పాట నిడివి
1."బేబీ బ్రింగ్ ఇట్ ఆన్"కుమార్అజయ్–అతుల్అజయ్ గోగావాలే , నిఖితా గాంధీ3:36
2."రాతోన్ కే నజారే"కలీం షేక్షరీబ్-తోషిషరీబ్-తోషి, బెన్నీ దయాల్3:33
3."నాట్ ఫన్నీ"కలీం షేక్షరీబ్-తోషిషరీబ్, ఆకాశ సింగ్2:42
4."హమ్ యాహిన్"కునాల్ ఖేముఅంకుర్ తివారీ, కునాల్ ఖేముకునాల్ ఖేము, నాథన్ డిసౌజా3:21
5."బూహోత్ భారీ"కునాల్ ఖేము, డి'ఈవిల్షరీబ్-తోషిషరీబ్-తోషి, డి'ఈవిల్2:24
6."హూ ఈజ్ యువర్ మమ్మీ"సమీర్ ఉద్దీన్, అభిషేక్ నైల్వాల్, సృష్టి తవాడేసమీర్ ఉద్దీన్సృష్టి తవాడే, సమీర్ ఉద్దీన్, నోరా ఫతేహి2:18
7."మామో చిట్టే"సాగర్ దేశాయ్సాగర్ దేశాయ్సాగర్ దేశాయ్2:26
మొత్తం నిడివి:20:20

మూలాలు

[మార్చు]
  1. "Madgaon Express (15)". British Board of Film Classification. 15 March 2024. Archived from the original on 15 March 2024. Retrieved 15 March 2024.
  2. "Decoding Economics of Madgaon Express: Kunal Kemmu's film budget, box office, & verdict". Pinkvilla (in ఇంగ్లీష్). 19 April 2024. Archived from the original on 20 April 2024. Retrieved 20 April 2024.
  3. "Madgaon Express Box Office". Bollywood Hungama. 8 April 2024. Archived from the original on 24 March 2024. Retrieved 27 March 2024.

బయటి లింకులు

[మార్చు]