మాణిక్ గుప్తా
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |
|---|---|
| పూర్తి పేరు | మాణిక్ గుప్తా |
| పుట్టిన తేదీ | 1990 డిసెంబరు 16 జమ్మూ, జమ్మూ కాశ్మీర్ |
| బ్యాటింగు | ఎడమచేతి వాటం |
| బౌలింగు | లెగ్-బ్రేక్, గూగ్లీ |
| దేశీయ జట్టు సమాచారం | |
| Years | Team |
| 2016–17 | జమ్మూ కాశ్మీర్ |
మూలం: ESPNcricinfo, 2015 21 October | |
మాణిక్ గుప్తా (జననం 1990, డిసెంబరు 16) జమ్మూ కాశ్మీర్ తరపున ఆడే ఒక భారతీయ ఫస్ట్-క్లాస్ క్రికెటర్.[1][2] అతను 2017, జనవరి 29న జరిగిన 2016–17 ఇంటర్ స్టేట్ ట్వంటీ-20 టోర్నమెంట్‌లో జమ్మూ, కాశ్మీర్ తరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Manik Gupta". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 October 2015.
- ↑ "Manik's captaincy, Jatin's fifty overwhelm brilliance of Satish-Shashi duo in KCCC's win". Daily Excelsior. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 March 2021.
- ↑ "Inter State Twenty-20 Tournament, North Zone: Delhi v Jammu & Kashmir at Dharamsala, Jan 29, 2017". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 January 2017.