మాతో పెట్టుకోకు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాతో పెట్టుకోకు
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
నిర్మాణం ఎస్. గోపాలరెడ్డి
తారాగణం బాలకృష్ణ,
రోజా
రంభ (నటి)
సంగీతం ఎం.ఎం.కీరవాణి
సంభాషణలు గణేష్ పాత్రో
ఛాయాగ్రహణం వి.ఎస్.ఆర్. స్వామి
కూర్పు తిరునవుక్కరసు
నరసింహారావు
నిర్మాణ సంస్థ భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

మాతో పెట్టుకోకు ' 1995 లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్రంలో యువరత్న నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు, ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించాడు.[1][2] ఈ చిత్ర సంగీతం కూడా శ్రోతల ఆదరణ పొందింది.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  • లచ్చిమి.. టచ్చిమి, రచన: భువన చంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • అదిరింది అదిరింది ఐస్‌క్రీము పాప, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రేణుక
  • సూపర్, డూపర్, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, అనుపమ
  • మాఘమాసం , రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం.మనో, కె ఎస్ చిత్ర
  • మజారే గజ్జల, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం. మనో, కె ఎస్ చిత్ర
  • అమ్మంటే ఏలెలో, రచన: సి నారాయణ రెడ్డి, గానం.మనో, పి సుశీల , రేణుక.

మూలాలు[మార్చు]

  1. "Heading". Chitr. Archived from the original on 2016-03-05. Retrieved 2020-08-21.
  2. "Heading2". Nth Wall. Archived from the original on 2015-01-22. Retrieved 2020-08-21.