Jump to content

మాదాపూర్ మెట్రో స్టేషను

Coordinates: 17°26′14″N 78°23′54″E / 17.4372486°N 78.398296°E / 17.4372486; 78.398296
వికీపీడియా నుండి
(మాదాపూర్‌ మెట్రో స్టేషను నుండి దారిమార్పు చెందింది)
మాదాపూర్‌ మెట్రో స్టేషను
General information
Locationరోడ్డు నెంబరు 36, ఆదిత్యా ఎన్‌క్లేవ్, వెంకటగిరి, మాదాపూర్, హైదరాబాదు, తెలంగాణ - 500033[1]
Coordinates17°26′14″N 78°23′54″E / 17.4372486°N 78.398296°E / 17.4372486; 78.398296
Systemహైదరాబాదు మెట్రో స్టేషను
Tracks2
Construction
Structure typeపైకి
Platform levels2
History
Opened13 ఏప్రిల్ 2019; 6 సంవత్సరాల క్రితం (2019-04-13)
Services
Preceding station Hyderabad Metro Following station
హైటెక్ సిటీ
towards Raidurg
Blue Line పెద్దమ్మగుడి
towards Nagole
Location
పటం

మాదాపూర్‌ మెట్రో స్టేషను, హైదరాబాదులోని మాదాపూర్ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2019లో ప్రారంభించబడింది.[2][3]

చరిత్ర

[మార్చు]

2019, ఏప్రిల్ 13న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.

స్టేషను వివరాలు

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

మాదాపూర్ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.[1]

సౌకర్యాలు

[మార్చు]

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[4]

స్టేషన్ లేఔట్

[మార్చు]
కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[5]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[5]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[5]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
దక్షిణ దిశ రాయదుర్గం → వైపు
ఉత్తర దిశ వైపు ← నాగోల్
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
ఎల్ 2

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 https://www.ltmetro.com/metro-stations/
  2. Kumar, V. Rishi (5 November 2018). "Hyderabad metro to commission line up to Hitec City by year end". The Hindu Business Line. Retrieved 10 December 2020.
  3. "Hyderabad metro stations we keenly await".
  4. https://www.ltmetro.com/metro-stations/
  5. 5.0 5.1 5.2 https://www.ltmetro.com/metro-stations/#1527065034617-3dc1ce80-fe9e

ఇతర లంకెలు

[మార్చు]