Jump to content

మాధవపట్నం

మాధవపట్నం
  రెవిన్యూ గ్రామం  
మాధవపట్నం is located in Andhra Pradesh
మాధవపట్నం
మాధవపట్నం
అక్షాంశ రేఖాంశాలు: 17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E / 17.0531; 82.1695
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం సామర్లకోట
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 7,098, 5,732
 - పురుషుల సంఖ్య 3,512
 - స్త్రీల సంఖ్య 3,586
 - గృహాల సంఖ్య 1,926
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

మాధవపట్నం, తూర్పు గోదావరి జిల్లా, సామర్లకోట మండలానికి చెందిన గ్రామము.[1].. కకినాదకు కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ అన్ని అందుబాటులో ఉండును. ఈ గ్రామంలో ఒక సూర్య గ్లోబల్ హాస్పిటల్ ఉంది.

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 7,098 - పురుషుల సంఖ్య 3,512 - స్త్రీల సంఖ్య 3,586 - గృహాల సంఖ్య 1,926

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,732.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,874, మహిళల సంఖ్య 2,858, గ్రామంలో నివాస గృహాలు 1,410 ఉన్నాయి.

మూలాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14