మాధవరం (ముదినేపల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాధవరం (ముదినేపల్లి)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ముదినేపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521325
ఎస్.టి.డి కోడ్ 08674.

మాధవరం, కృష్ణా జిల్లా, ముదినేపల్లి మండలానికి చెందిన గ్రామము

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టముమీద 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్

సమీప మండలాలు[మార్చు]

గుడ్లవల్లేరు, గుడివాడ, మండవల్లి, పెదపారుపూడి

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్ పాఠశాల, మాధవరం

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ముదినేపల్లి, సింగరాయపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 57 కి.మీ

మూలాలు[మార్చు]