Jump to content

మాధవ్ కుమార్ నేపాల్

వికీపీడియా నుండి
మాధవ్ కుమార్ నేపాల్
మాధవ్ కుమార్ నేపాల్


పదవీ కాలం
2009 మే 25 – 2011 ఫిబ్రవరి 6
రాష్ట్రపతి రామ్ బరన్ యాదవ్
డిప్యూటీ బిజయ్ కుమార్ గచ్చదర్
సుజాత కోయిరాలా
ముందు పుష్ప కమల్ దహల్
తరువాత ఝలనాథ్ ఖనాల్

నేపాల్ ఉప ప్రధాన మంత్రి
పదవీ కాలం
1994 నవంబర్ 30 – 1995 సెప్టెంబర్ 12
ప్రధాన మంత్రి మన్ మోహన్ అధికారి
చక్రవర్తి బీరేంద్ర అఫ్ నేపాల్
ముందు కీర్తి నిధి బిస్తా (1969)
తరువాత బామ్ దేవ్ గౌతమ్ (1997)

నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (యూనిఫైడ్ సోషలిస్ట్) & సోషలిస్ట్ ఫ్రంట్ చైర్మన్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2021
ముందు పదవి సృష్టించబడింది

విదేశాంగ మంత్రి
పదవీ కాలం
1994 నవంబర్ 30 – 1995 సెప్టెంబర్ 12
ప్రధాన మంత్రి మన్ మోహన్ అధికారి
చక్రవర్తి బీరేంద్ర అఫ్ నేపాల్
ముందు గిరిజాప్రసాద్ కొయిరాలా
తరువాత ప్రకాష్ చంద్ర లోహాని

రక్షణ మంత్రి
పదవీ కాలం
1994 నవంబర్ 30 – 1995 సెప్టెంబర్ 12
ప్రధాన మంత్రి మన్ మోహన్ అధికారి
చక్రవర్తి బీరేంద్ర అఫ్ నేపాల్
ముందు గిరిజాప్రసాద్ కొయిరాలా
తరువాత షేర్ బహదూర్ దేవుబా

పార్లమెంటు సభ్యుడు , ప్రతినిధి సభ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2022 డిసెంబర్ 22
ముందు అనిల్ కుమార్ ఝా
నియోజకవర్గం రౌతహత్ 1
పదవీ కాలం
మే 1999 – మే 2002
ముందు బ్రజ్ కిషోర్ సింగ్
తరువాత బాబన్ సింగ్
నియోజకవర్గం రౌతహత్ 1
పదవీ కాలం
2018 మార్చి 4 – సెప్టెంబర్ 2022
ముందు దీపక్ ప్రసాద్ కుయికెల్
నియోజకవర్గం ఖాట్మండు 2

రాజ్యాంగ సభ సభ్యుడు
పదవీ కాలం
2008 మే 28 – 2012 మే 28
నియోజకవర్గం నామినేట్
పదవీ కాలం
2014 జనవరి 21 – 2017 అక్టోబర్ 14
ముందు బాబన్ సింగ్
తరువాత అనిల్ కుమార్ ఝా
Constituency రౌతహత్ 1

వ్యక్తిగత వివరాలు

జననం (1953-03-06) 1953 March 6 (age 72)[1]
గౌర్, నేపాల్
రాజకీయ పార్టీ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (2021-ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (యూనిఫైడ్ మార్క్సిస్ట్–లెనినిస్ట్) (2018; 2021)
నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (2018-2021)
పూర్వ విద్యార్థి త్రిభువన్ విశ్వవిద్యాలయం

మాధవ్ కుమార్ నేపాల్ (నేపాలీ : माधवकुमार नेपाल , [madʱʌbˈkumar neˈpal] ⓘ ; జననం 6 మార్చి 1953) నేపాల్ రాజకీయ నాయకుడు, మాజీ ప్రధాన మంత్రి. ఆయన 2009 మే 25 నుండి 2011 ఫిబ్రవరి 6 వరకు ప్రధానమంత్రిగా పని చేశాడు.[2]

ఆయన గతంలో మన్ మోహన్ అధికారి మంత్రివర్గంలో విదేశాంగ వ్యవహారాలు, రక్షణ వంటి ముఖ్యమైన మంత్రిత్వ శాఖల బాధ్యతలతో పాటు ఉప ప్రధాన మంత్రిగా పని చేశాడు. ఆయన గతంలో నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శిగా 15 సంవత్సరాలు పని చేశాడు.[3]

మాధవ్ కుమార్ నేపాల్ 2021 ఆగస్టు 18 నుండి సిపిఎన్ (యూనిఫైడ్ సోషలిస్ట్) కు ఛైర్మన్‌గా పని చేస్తున్నాడు, ఇది పార్టీ అధ్యక్షుడు కెపి శర్మ ఓలి అహంకారం[4], గుత్తాధిపత్యాన్ని పేర్కొంటూ సిపిఎన్ (యూఎంఎల్) లో చీలిక ద్వారా ఏర్పడిన కొత్త పార్టీ. మాధవ్ కుమార్ నేపాల్ వరల్డ్ హ్యుమానిటేరియన్ డ్రైవ్ (WHD) నుండి "మానవత్వ పోషకుడు" అవార్డును అందుకున్నాడు.[5][6]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. संघीय संसद सदस्य, २०७४ परिचयात्मक पुस्तिका [Federal Parliament Members 2017 Introduction Booklet] (PDF) (in నేపాలీ). Nepal: Federal Parliament Secretariat. 2021. p. 270.
  2. "Nepal parliament elects new PM". Archived from the original on January 31, 2014.
  3. "१५ वर्ष महासचिव बनेका माधव नेपाल १५ वर्षपछि दलको नेता". nepalkhabar (in Nepali). 3 June 2019. Retrieved 2022-01-21.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  4. "माधव नेपालप्रति ओलीको टिप्पणी : सरकार ढाल्ने, अनि उनैलाई अध्यक्ष बनाउनुपर्ने ?". Online Khabar (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-01-21.
  5. "Madhav Nepal honoured with 'Patron of Humanity'". July 2020.
  6. "Ex-PM Nepal honored with "Patron of Humanity" award".