మాధురి సక్సేనా
స్వరూపం
మాధురి సక్సేనా (జననం 1971 ఫిబ్రవరి 15) 2003లో అర్జున అవార్డు అందుకున్న భారతీయ అథ్లెట్.[1] ఆమె 2002 బుసాన్ ఆసియా క్రీడలలో 800 మీటర్లలో రజత పతకాన్ని గెలుచుకుంది. 2003 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో 1500 మీటర్లలో రజత పదకాన్ని గెలుచుకున్నది.[2][3] ఆమె కుమార్తె హర్మిలన్ బైన్స్ కూడా ఆసియా క్రీడలలో పతక విజేత.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Arjuna Award List" (PDF).
- ↑ "Asian Games, women's 1500m: 'Chena Toast' sweet from Lucknow awaits Harmilan Kaur Bains as the parents, international athletes themselves, await her return". The Indian Express (in ఇంగ్లీష్). 2023-10-01. Retrieved 2023-10-03.
- ↑ "Asian athletics tourney: Madhuri, Neelam win silver". The Times of India. 2003-09-21. ISSN 0971-8257. Retrieved 2023-10-03.