మాధురీ దీక్షిత్ సినిమాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Madhuri Dixit is seen looking away from the camera.
దేధ్ ఇష్కియా ఆడియో విడుదల కార్యక్రమంలో మాధురీ

మాధురీ దీక్షిత్ ప్రముఖ బాలీవుడ్ నటి. 1984లో అబోధ్ సినిమాతో  తెరంగేట్రం చేశారు ఆమె.[1] ఆ తరువాత ఆవారా బాప్(1985), స్వాతి(1986) వంటి సినిమాల్లో ఆమె నటించినా, వీటి వల్ల ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.[1] 1988లో ఎన్.చంద్ర దర్శకత్వంలో వచ్చిన తెజాబ్ సినిమాతో ఆమెకు మొదటి హిట్ లభించింది. ఆ సంవత్సరానికిగానూ అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాగా నిలిచింది.[2][3] ఈ సినిమాలో ఆమె డ్యాన్స్ చేసిన "ఎక్ దో తీన్" పాట పెద్ద హిట్ అయింది. ఇప్పటికీ చాలామందికి ఈ పాట, మాధురీ డ్యాన్స్ మర్చిపోరు.[3] ఆ తరువాత ఆమె నటించిన రామ్ లఖన్(1989), త్రిదేవ్(1989), కిషన్ కన్హయ్యా(1990) వంటి సినిమాలు భారీ విజయాలు సాధించాయి. 1990లో ఆమె నటించిన దిల్ సినిమాతో మొదటి ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు మాధురీ.[4] ఆ తరువాతి ఏడాది సాజన్, బేటా సినిమాల్లో నటించారు మాధురీ. బేటా సినిమాకు కూడా ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకోవడం విశేషం.[4][5]

Notes[మార్చు]

References[మార్చు]

  1. 1.0 1.1 "People used to say I can't make it big in B-town: Madhuri Dixit". Hindustan Times. 5 June 2013. Retrieved 8 June 2015.
  2. "Box Office 1988". Box Office India. మూలం నుండి 11 January 2012 న ఆర్కైవు చేసారు. Retrieved 21 May 2015. Cite web requires |website= (help)
  3. 3.0 3.1 Verma, Sukyana (15 May 2012). "Birthday Special: Madhuri Dixit's Top 25 Dance Numbers". Rediff.com. Retrieved 21 May 2015. Cite web requires |website= (help)
  4. 4.0 4.1 "25 sizzling pics of Madhuri". The Times of India. Retrieved 21 May 2015.
  5. Gulazāra; Chaterjee, Saibal (2003). Encyclopaedia of Hindi Cinema. Popular Prakashan. p. 394. ISBN 978-81-7991-066-5.